మనలో చాలామంది ప్రయాణం చేయడానికి ఎక్కువగా రోడ్డు మార్గాలను ఉపయోగిస్తారు. వీలైతే రైలు లేదా ఫ్లైట్స్ ఉపయోగిస్తారు. ఇకపోతే సేఫ్టీ జర్నీ కోసమే అయితే మాత్రం కచ్చితంగా ట్రైన్ జర్నీ ని ప్రేఫర్ చేసేవారు చాలా ఉంది ఎక్కువ. ముఖ్యంగా సుదూర ప్రాంతాలకు ప్రయాణించాలన్న, అలాగే ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించాలన్న కానీ.. కుటుంబంతో కలిసి సురక్షితంగా వెకేషన్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా రైలు ప్రయాణానికి ఎక్కువమంది మొగ్గు చూపుతారు. ఇకపోతే ట్రైన్ ఓ రిజర్వేషన్ సీట్స్…