Make In India : ‘మేక్ ఇన్ ఇండియా’ గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తోంది. తాజాగా అంతర్జాతీయ క్రీడా రంగంలోనూ దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచ ప్రఖ్యాత టెన్నిస్ టోర్నమెంట్ వింబుల్డన్‌లో పాల్గొనే ప్రముఖ ఆటగాళ్లు భారతదేశంలో తయారైన టవళ్లను విశేషంగా మెచ్చుకుంటున్నారు. ఈ టవళ్ల నాణ్యత, డిజైన్, మృదుత్వం వింబుల్డన్ స్టార్లను ముచ్చటపెట్టేలా చేసింది. అంతేకాకుండా, ఈ టవళ్లను కొన్ని ప్రముఖ టెన్నిస్ ప్లేయర్లు వింబుల్డన్ మైదానాల్లో ఉపయోగించి, ఆట ముగిసిన తర్వాత తమ…