10 రూపాయల బిస్కెట్ రాత్రికి రాత్రే ఓ వ్యక్తి జీవితాన్ని మార్చేసింది. భారతీయ సోషల్ మీడియా రీల్ సృష్టికర్త షాదాబ్ జకాతి దేశం వెలుపల కూడా ప్రజల నుండి అపారమైన ప్రేమను పొందుతున్నాడు. “10 రూపాయల బిస్కెట్ ఎంత?” అనే అతని డైలాగ్, వీడియో ఎంత వైరల్ అయ్యిందంటే అతను రాత్రికి రాత్రే ప్రసిద్ధి చెందాడు. Read Also:Fenugreek Seeds: శరీరంలోని కొవ్వు తగ్గించుకోవాలనుకుంటున్నారా.. అయితే ఇలా చేయండి.. మీరట్‌కు చెందిన షాదాబ్ జకాటి తన హాస్యంతో…
చైనాలో భారత్ ఇన్‌ఫ్లుయెనర్స్ ప్రవర్తనపై సోషల్ మీడియా వేదికగా మండిపడుతున్నారు. ఆమె చర్యను జాత్యహంకారంగా నెటిజన్లు అభివర్ణిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని హితవు పలుకుతున్నారు. అసలు ఇంతకీ ఏమైంది? ఆమెపై మండిపడడానికి గల కారణమేంటో ఈ వార్త చదవండి.