Home
Indian Cricket
Indian Cricket News
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
Hardik Pandya Birthday: భారత క్రికెట్ జట్టు స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా నేడు తన 33వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. సాధారణ కుటుంబంలో జన్మించి నేడు భారత క్రికెట్లో సూపర్‌స్టార్‌గా ఎదిగిన హార్దిక్ ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం. బ్యాట్, బాల్ రెండింటితోనూ జట్టుకు అద్భుతమైన సమతుల్యతను అందించిన అతడు, ప్రస్తుతం భారత్ నంబర్ వన్ ఆల్ రౌండర్‌గా గుర్తింపు పొందాడు. అయితే గాయాల కారణంగా కొంతకాలంగా హార్దిక్ కెరీర్‌కు అప్పుడప్పుడు బ్రేకులు పడుతున్నాయి. ప్రస్తుతం కూడా… -
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
భారత క్రికెట్ జట్టు మాజీ విద్వంసకర ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ శైలిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ బ్యాటింగ్‌లో తన పోలికలు కనిపిస్తున్నాయని, అతను భారత జట్టు తరఫున సుదీర్ఘకాలం పాటు కొనసాగేలా తన కెరీర్‌పై దృష్టి పెట్టాలని ఆయన సలహా ఇచ్చారు. శనివారం నాడు న్యూఢిల్లీలో జరిగిన ‘పీహెచ్డీ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా సెహ్వాగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు… -
Ravindra Jadeja: బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ పోస్టుపై జడేజా కన్ను.. ఆ పదవి కోసం జడ్డూ ఏం చేశాడో చూడండి..!
Ravindra Jadeja: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పీఠం ఖాళీ అవ్వడంతో ఆ పదవి కోసం బీసీసీఐ కొత్త అప్లికేషన్లను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలోనే భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చేసిన ఓ చిన్న కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. బీసీసీఐ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో సెలెక్టర్ పదవికి అప్లికేషన్లు ఆహ్వానిస్తూ పెట్టిన పోస్ట్‌కు జడేజా చాలా సరదాగా స్పందించాడు. "అప్లై చేయడానికి ప్రాసెస్ (విధానం)… -
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
Gautam Gambhir: టీమిండియా చీఫ్ సెలెక్టర్ పదవి నుంచి అజిత్ అగార్కర్ తప్పుకోవడంతో ఆయనకు వరుసగా వీడ్కోలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కూడా అగార్కర్‌ను ఉద్దేశించి చాలా భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. "చరిత్ర నీ పట్ల చాలా మృదువుగా, దయతో వ్యవహరిస్తుంది" అంటూ ఒక్క మాటతో అగార్కర్ చేసిన సేవలకు తిరుగులేని లెక్క చెప్పారు గంభీర్. అగార్కర్‌తో కలిసి పనిచేయడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు గంభీర్ సోషల్… -
Mohammad Kaif: గంభీర్.. యువ ఆటగాళ్ల జీవితాలను నాశనం చేస్తున్నావ్..!
Mohammad Kaif: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గంభీర్ నేతృత్వంలోని టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాల వల్ల యువ ఆటగాళ్ల జీవితాలు, కెరీర్లు నాశనం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2-1తో గెలుచుకున్నప్పటికీ, జట్టు బలహీనతలు బయటపడటంతో పాటు ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని తన యూట్యూబ్ ఛానెల్లో విమర్శించారు. మూడో వన్డేలో 352 పరుగుల భారీ… -
Shree Charani: ఎవరికీ అందని ఎత్తుకు ఎదిగిపోతున్న తెలుగు బిడ్డ.. రికార్డులను తిరగరాస్తున్న శ్రీచరణి..
అంతర్జాతీయ మహిళల టీ20 క్రికెట్ రంగాన్ని తన అద్భుతమైన స్పిన్ మ్యాజిక్‌తో శాసిస్తోంది భారత యువ సంచలనం శ్రీచరణి. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఆమె సరికొత్త చరిత్ర సృష్టించింది. చిన్న వయసులోనే అగ్రశ్రేణి ప్రతిభను కనబరుస్తూ, మహిళల టీ20 చరిత్రలో 800 రేటింగ్ పాయింట్ల మార్క్‌ను అందుకున్న తొలి భారతీయ బౌలర్‌గా అరుదైన ఘనత సాధించింది. ఆసియా కప్ టోర్నమెంట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఏకంగా 12… -
Sanath Jayasuriya: టీమిండియా భవిష్యత్తు వైభవ్.. కానీ.. బీసీసీఐకి వరల్డ్ కప్ హీరో కీలక సలహా..
Vaibhav Sooryavanshi-Sanath Jayasuriya: భారత టీమ్‌లోకి కొత్తగా వచ్చిన టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ ప్రతిభపై శ్రీలంక మాజీ కెప్టెన్, 1996 వరల్డ్ కప్ హీరో సనత్ జయసూర్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైభవ్ ఒక ప్రత్యేకమైన ప్రతిభ ఉన్న ఆటగాడని, అతనిలో భారత క్రికెట్ భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తోందని కొనియాడారు. అయితే, అంతమాత్రాన అతడిని తొందరపడి వెంటనే ప్లేయింగ్ 11లోకి దించకూడదని సూచించారు. ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌కు వైభవ్ భారత స్క్వాడ్‌లో… -
Sandeep Patil: రోహిత్, కోహ్లీ లేకపోయినా టీమిండియాకు నష్టమేమీ లేదు.. మాజీ సెలెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Sandeep Patil: భారత క్రికెట్లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల స్థానాన్ని ఎవరైనా భర్తీ చేయగలరా? ఈ ఇద్దరూ పక్కకు తప్పుకుంటే టీమిండియా పరిస్థితి ఏంటి? అనే ప్రశ్నలు అభిమానుల్లో తరచూ మెదులుతూనే ఉంటాయి. అయితే, వారు లేకపోయినా భారత జట్టుకు ఎలాంటి డోకా లేదని, రాబోయే తరంతో టీమిండియా భవిష్యత్తు చాలా సురక్షితంగా ఉందని మాజీ సెలెక్టర్ సందీప్ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల 'స్పోర్ట్స్ నెక్స్ట్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ ఆసక్తికర… -
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్‌కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
India vs Afghanistan: భారత క్రికెట్ చరిత్రలోనే తొలిసారిగా ఒక అంతర్జాతీయ మ్యాచ్‌కు ముందు మన జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించారు. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఆఫ్గానిస్థాన్‌తో జరిగిన మొదటి టీ20 మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ చిరస్మరణీయ సన్నివేశం ఆవిష్కృతమైంది. ఇకపై స్వదేశంలో జరిగే ప్రతీ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌కి ముందు వందేమాతరం గేయాన్ని ప్లే చేయనున్నట్లు బీసీసీఐ వర్గాలను ఉటంకిస్తూ పీటీఐ వెల్లడించింది. అయితే, సాధారణంగా పాడే కొన్ని పంక్తులు కాకుండా, ఏకంగా… -
ICC Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్‌లోకి దూసుకెళ్లిన స్మృతి మంధాన..
మహిళా ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై 64 బంతుల్లో 124 పరుగుల వీరోచిత శతకంతో మెరిసిన భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన, తన అద్భుత ప్రదర్శన ద్వారా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో ఐదో స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో సాధించిన సెంచరీతో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్లు కలిపి 10,880 పరుగులు పూర్తి చేసుకుని, భారత మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ (10,868 పరుగులు) పేరిట ఉన్న రికార్డును అధిగమించి మహిళా క్రికెట్లో…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?