Home
Indian Cricket Team
Indian Cricket Team News
-
India vs West Indies T20 Series: భారత్- వెస్టిండీస్ తొలి టీ20 మ్యాచ్ ఎప్పుడు? మొత్తం 5 మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే
India vs West Indies T20 Series: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య క్రికెట్ సిరీస్ కొనసాగుతోంది. ఇప్పటికే ముగిసిన వన్డే సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. తొలి రెండు వన్డేల్లో భారత్ విజయం సాధించగా, మూడో వన్డేలో వెస్టిండీస్ గెలిచింది. ఇప్పుడు ఇరు జట్లు టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌కు సిద్ధమయ్యాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ అక్టోబర్ 6న జరగనుంది. అక్టోబర్ 6న తొలి టీ20 భారత్-వెస్టిండీస్ మధ్య ఐదు… -
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
ODI World Cup 2027 Schedule: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచకప్ సమరానికి నగారా మోగింది. వచ్చే ఏడాది దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న మెగా టోర్నమెంట్ పూర్తి షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) అధికారికంగా విడుదల చేసింది. అక్టోబర్ 7వ తేదీన కేప్‌టౌన్ మైదానంలో జరిగే హై-వోల్టేజ్ బ్లాక్‌బస్టర్ మ్యాచ్‌తో టోర్నీ స్టార్ట్ కానుంది. ఆరంభ మ్యాచ్‌లోనే భారత్, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తేల్చుకోనుండటం… -
Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
Ajit Agarkar Future: బీసీసీఐ మరియు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుందా? అంటే అవుననే సమాచారం.. దీంతో, అజిత్ అగార్కర్ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. బీసీసీఐతో అగార్కర్ భవిష్యత్‌పై వచ్చే రెండు రోజుల్లో కీలక చర్చలు జరగనున్నట్లు తాజా నివేదికలు పేర్కొంటున్నాయి. ఆయన పదవీకాలం పొడిగింపుపై బోర్డు అధికారులు, సెలెక్షన్ కమిటీ మధ్య చర్చలు జరగనున్నాయి. అగార్కర్‌కు కొనసాగింపు ఇవ్వాలనే దిశగా ఇరు వర్గాలు సానుకూలంగా ఉన్నప్పటికీ.. గత రెండు… -
Tilak Varma: 55 ఏళ్ల చరిత్ర తిరగరాసిన తిలక్ వర్మ.. అసలైన ట్విస్ట్ ఇదే..
భారత టీ20 జట్టు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ సారథ్యంలోని సౌత్ జోన్ దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్‌కు చేరుకుంది. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-2లో జరిగిన రెండో సెమీఫైనల్లో నార్త్ జోన్‌పై ఏడు వికెట్ల తేడాతో సౌత్ జోన్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ నాటౌట్‌గా నిలిచి, శతకం, అర్ధశతకంతో రాణించిన తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. సెప్టెంబర్ 6 నుంచి 10… -
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
శ్రీలంకతో రేపటి నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టు మ్యాచ్‌లో అనుభవజ్ఞుడైన మహమ్మద్ సిరాజ్‌తో కలిసి కొత్త బంతిని ప్రసిద్ధ్ కృష్ణ పంచుకునే అవకాశం ఉందని భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సూచించాడు. అయితే కర్ణాటక పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ, యువ బౌలర్ గుర్నూర్ బ్రార్‌లలో ఒకరిని తుది జట్టులోకి ఎంపిక చేయడం ఎంతో కష్టమైన నిర్ణయమని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ వ్యాఖ్యానించాడు. గుర్నూర్ పాత బంతితో మంచి వేగంతో పాటు బౌన్స్ రాబట్టగలడని, కానీ ప్రసిద్ధ్… -
Sarfaraz Khan: వాట్ ఏ కమ్ బ్యాక్ డ్యూడ్.. సర్ఫరాజ్ ఖాన్‌పై ప్రశంసలు.. 17 కిలోలు తగ్గి మరీ..
సర్ఫరాజ్ ఖాన్ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయడం ఆయన పట్టుదలకు, శ్రమకు దక్కిన ప్రతిఫలం. “నేను జట్టుకు సరిపోకపోవచ్చు, కానీ నా ప్రయత్నంలో ఎలాంటి లోటు ఉంచను” అని గతంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆయన, అనుకూలించని పరిస్థితులను సైతం దాటుకొని తిరిగి భారత జట్టులో చోటు దక్కించుకున్నారు. ఆస్ట్రేలియా, ఇతర సిరీస్‌ల్లో సాయి సుదర్శన్ గాయపడటంతో, గత రెండేళ్లుగా అవకాశాల కోసం ఎదురుచూస్తున్న సర్ఫరాజ్‌కు శ్రీలంకతో ఆగస్టు 15 నుంచి ప్రారంభమయ్యే రెండు… -
IND Vs SL: సిరాజ్ మియా వీర విహారం.. 6,1,6,6,6 దూకుడు బ్యాటింగ్‌తో ఇండియా విజయం..
శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో భారత జట్టు 6 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కొలంబోలోని నాన్‌డెస్క్రిప్ట్స్ క్రికెట్ క్లబ్ గ్రౌండ్లో జరిగిన ఈ మ్యాచ్ డ్రా దిశగా సాగుతున్న సమయంలో, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ బ్యాట్‌తో సంచలన ప్రదర్శన చేసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. శ్రీలంక ఎలెవన్ నిర్ణయించిన 207 పరుగుల లక్ష్యాన్ని భారత్ 44.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సిరాజ్ కేవలం 15… -
Team India: టీమిండియాకు భారీ షాక్.. ముగ్గురు ఆల్‌రౌండర్లు ఒకేసారి అవుట్..
భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం కీలక ఆటగాళ్ల వరుస గాయాల సమస్యతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణాల వంటి ప్రధాన ఆటగాళ్లు పునరావాసం (రిహాబ్) పూర్తి చేసుకుని జట్టులోకి వచ్చాక మళ్లీ గాయపడటంతో బిసిసిఐకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) పనితీరుపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫిట్నెస్ పరీక్షల ప్రమాణాలు, స్పోర్ట్స్ సైన్స్ టీమ్ పనితీరు, జాతీయ సెలెక్టర్ల మధ్య సమన్వయ లోపంపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ సెక్రటరీ… -
Shreyas Iyer: ఎంఎస్ ధోని తర్వాత శ్రేయస్ అయ్యర్‌కే ఆ స్థానం.. మిస్టర్ కూల్ 2.0..
భారత టీ20 జట్టు నాయకుడిగా శ్రేయస్ అయ్యర్ ప్రశాంతత, సానుకూల దృక్పథం అతని కెప్టెన్సీని ప్రత్యేకంగా నిలబెడుతున్నాయని మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ప్రశంసించారు. జూన్ 2026లో సూర్యకుమార్ యాదవ్ నుండి భారత టీ20 కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించిన శ్రేయస్ అయ్యర్‌కు ఆరంభంలో అనుకూల ఫలితాలు రాలేవు. నాయకత్వం చేపట్టిన తొలి తొమ్మిది మ్యాచ్‌లలో కేవలం రెండు విజయాలు మాత్రమే లభించినప్పటికీ, జట్టు వాతావరణాన్ని సానుకూలంగా ఉంచడంలో ఆయన ఎంతో పరిణతి చూపిస్తున్నారని చోప్రా పేర్కొన్నారు. ‘ది… -
Ajinkya Rahane: రిటైర్మెంట్ వేళ రహానే సంచలనం.. గంభీర్‌కే నేరుగా హెచ్చరిక..
భారత సీనియర్ క్రికెటర్ అజింక్య రహానే ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. జూలై 2023 నుంచి భారత జట్టుకు దూరంగా ఉన్న ఆయన, తన కెరీర్లో 85 టెస్టులు ఆడి 38.46 సగటుతో 5,077 పరుగులు సాధించారు. రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం 38 ఏళ్ల రహానే టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు ఒక ముఖ్యమైన సందేశాన్ని అందించారు. టెస్టు జట్టులో ఎక్కువ మంది సీనియర్ ఆటగాళ్లను కలిగి ఉండాలని, వారికి తగిన గౌరవం ఇవ్వాలని…
తాజావార్తలు
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
-
Election Commission: CTRL+ALT+Delete.. రాత్రికి రాత్రే వేలాది ఓట్లు గాయబ్..!
-
Shai Hope: 5 పరుగులకే 2 వికెట్లు.. ఓటమి తప్పదనుకున్నా.. అతడే మమ్మల్ని గెలిపించాడు!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
ట్రెండింగ్
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!