కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. పోస్టులు వందల్లో ఉంటే లక్షలాది మంది పోటీపడుతుంటారు. డెడికేషన్ తో ట్రై చేస్తే జాబ్ మీకే రావొచ్చు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ట్రై చేస్తున్నట్లైతే గుడ్ న్యూస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్(జనరల్ డ్యూటీ) నావిక్( డొమెస్టిక్ బ్రాంచ్) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 300 పోస్టులను భర్తీచేయనున్నారు. అయితే ఈ పోస్టులకు ఫిబ్రవరి 25వరకు…
గవర్నమెంట్ జాబ్స్ చెయ్యాలని అనుకొనేవారికి అదిరిపోయే గుడ్ న్యూస్.. తాజాగా ఇండియన్ కోస్ట్ గార్డ్ పోస్టులకు ధరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ ను విడుదల చేశారు.. ఈ నోటిఫికేషన్ ప్రకారం.. భారత రక్షణ శాఖకు చెందిన ఇండియన్ కోస్ట్గార్డ్లో ఈ జాబ్స్ భర్తీ చేస్తున్నారు. 70 అసిస్టెంట్ కమాండెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేయొచ్చు.. అర్హతలు, జీతం మొదలగు విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.. పోస్టుల వివరాలు.. జనరల్…