Home
India Womens Cricket Team
India Womens Cricket Team News
-
Women’s Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
Women’s Asia Cup Final 2026: పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడినా.. టెస్ట్‌లు గెలిచినా.. ఆ దేశానికి చెందినవారు వివిధ హోదాల్లో ఉన్నా.. వారి నుంచి ట్రోఫీ అందుకోవడానికి నిరాకరిస్తూనే ఉంది.. టీమిండియా.. అది పురుషుల జట్టు అయినా సరే.. మహిళల జట్టు అయినా సరే.. పాక్‌కు చెందినవారికి నిరాశ తప్పడం లేదు.. తాజాగా, మహిళల ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంకను 72 పరుగుల తేడాతో ఓడించిన భారత మహిళల క్రికెట్ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది.… -
Asian Games 2026: ఆసియా క్రీడలకు టీమిండియా జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎంపికపై బీసీసీఐ కీలక నిర్ణయం!
Asian Games 2026: ఈ ఏడాది సెప్టెంబర్‌లో జపాన్‌లోని ఐచి-నగోయా (Aichi-Nagoya) నగరంలో జరగనున్న ఆసియా క్రీడలు 2026 (Asian Games 2026) కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళల జట్టును ప్రకటించింది. హర్మన్‌ప్రీత్ కౌర్‌ను కెప్టెన్సీ నుంచి తొలగిస్తున్నారని గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి బీసీసీఐ చెక్ పెట్టింది. ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్‌కు స్టార్ ఆల్‌రౌండర్ హర్మన్‌ప్రీత్… -
Harmanpreet Kaur: టీ20 ప్రపంచకప్ నుంచి భారత్ అవుట్.. కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ కౌర్ తొలగింపు.?
Harmanpreet Kaur: మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా రెండోసారి గ్రూప్ దశలోనే నిష్క్రమించడంతో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంపై ఇప్పుడు చర్చలు మొదలయ్యాయి. అయితే దీనిపై భారత జట్టు ప్రధాన కోచ్ అమోల్ ముజుమ్దార్ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్‌లో ఓటమి పాలైన భారత్ సెమీఫైనల్ అవకాశాలను కోల్పోయింది. దీంతో గ్రూప్-A నుంచి ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీఫైనల్ కు చేరుకున్నాయి. లార్డ్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో… -
Shefali Verma: వరల్డ్ కప్ ఫైనల్లో అదరగొట్టిన షెఫాలి వర్మ.. ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్
వరల్డ్ కప్ ఫైనల్లో అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్న భారత క్రీడాకారిణి షఫాలి వర్మ నవంబర్ నెలకు ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు నామినేట్ అయ్యారు. ప్రతీకా రావల్ గాయం కారణంగా సెమీఫైనల్స్‌కు ముందు వర్మను భారత జట్టులోకి తీసుకున్నారు. కానీ షఫాలి తన మొదటి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయింది. అయితే, దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో వర్మ 78 బంతుల్లో 111.53 సగటుతో 87 పరుగులు చేసి, భారత్ 298/7 స్కోరును సాధించడంలో కీ రోల్… -
World Cup 2025 గెలిచినా విక్టరీ పరేడ్ లేదా..? BCCI ఏమందంటే..?
World Cup 2025 BCCI: హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించినా.. ఇప్పటి వరకు విక్టరీ పరేడ్ (అభినందన కార్యక్రమం) ఏదీ..? బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI)కి ఎందుకు ఆ విపక్ష. దక్షిణాఫ్రికాపై ఫైనల్లో విజయం సాధించి టీమిండియా మొదటిసారి మహిళల వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ అద్భుతమైన విజయానికి ప్రాముఖ్యత ఉన్నప్పటికీ.. బీసీసీఐ పరేడ్ కార్యక్రమానికి సంబంధించి ఎటువంటి షెడ్యూల్ చేయలేదు.…
తాజావార్తలు
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
-
BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
-
Job Loss Benefit: ఉద్యోగం పోయిందా? డోంట్ వర్నీ.. 50% జీతం మీ అకౌంట్లోకి వస్తుంది.. ఈ స్కీమ్ గురించి తెలుసా?
-
Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
-
IBPS RRB 2026: నిరుద్యోగులకు అలర్ట్.. 13,441 బ్యాంక్ ఉద్యోగాలు.. IBPS RRB దరఖాస్తులకు రేపే చివరి తేదీ
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!