Home
India Vs New Zealand
India Vs New Zealand News
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
Nitish Kumar Reddy Trolls: న్యూజిలాండ్‌తో జరుగుతున్న నాలుగో టీ20లో టీమిండియా బౌలర్, తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. మూడో టీ20లో అద్భుతంగా బౌలింగ్ (4 ఓవర్లలో 38 రన్స్) చేసిన నితీశ్.. ఈ మ్యాచ్‌లో మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. ముఖ్యంగా గ్లెన్ ఫిలిప్స్ దూకుడుతో అతడి బౌలింగ్‌లో పరుగుల వరద పారింది. నితీష్ తన నాలుగు ఓవర్ల కోటాలో ఏకంగా 64 రన్స్ ఇచ్చి ఒక్క వికెట్ తీశాడు.… -
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
Shreyas Iyer Toss Record: టీమిండియా కెప్టెన్, సర్పంచ్ సాబ్ శ్రేయస్ అయ్యర్ టాస్‌లలో తన అదృష్టాన్ని కొనసాగిస్తున్నాడు. మైదానంలో మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా టాస్ గెలవడంలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ టాస్ గెలవడంతో.. మరో టాస్ విజయాన్ని శ్రేయస్ తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో కెప్టెన్‌గా తొలి 25 మ్యాచ్‌ల్లో అత్యధిక టాస్‌లు గెలిచిన ఆటగాడిగా అరుదైన ఘనత సాధించాడు. శ్రేయస్ అయ్యర్ ఇప్పటివరకు… -
IND vs NZ 4th T20: వైభవ్, భువనేశ్వర్ అవుట్.. జట్టులోకి వచ్చిన ఆ ఇద్దరు.. టీమిండియా ప్లేయింగ్ 11 ఇదే!
న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా నాలుగో మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ వేదికగా మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న ఈ పోరులో టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో రెండు మార్పులు చోటుచేసుకున్నాయి. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ స్థానంలో ఇషాన్ కిషన్ జట్టులోకి వచ్చాడు. అలాగే భువనేశ్వర్ కుమార్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మయాంక్ యాదవ్‌కు అవకాశం కల్పించారు. టాస్… -
India vs New Zealand: ఈడెన్ పార్క్‌లో టీమిండియా అజేయ రికార్డు.. 100% విజయాలతో భారత్ హవా!
India vs New Zealand: న్యూజిలాండ్ గడ్డపై టీమిండియా అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతోంది. ఇప్పటికే మూడు మ్యాచ్‌లు గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత జట్టు, ఇప్పుడు నాలుగో టీ20 కోసం ఆక్లాండ్‌లోని ఈడెన్ పార్క్ మైదానంలో బరిలోకి దిగనుంది. అయితే ఈ చిన్న వేదికపై భారత్‌కు అజేయమైన రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన ప్రతిసారీ ఛేజింగ్‌లో భాకత్ సత్తా చాటుతూ మన జట్టు ఘనవిజయాలు సాధించింది. ఈ చిన్న మైదానం టీమిండియాకు అచ్చం సొంత మైదానంలా… -
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
IND vs NZ: భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్ లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటివరకు జరిగిన 3 టీ20 మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయాలు సాధించింది. దీంతో 5 మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 3-0 ఆధిక్యంలో నిలిచి ఇప్పటికే సిరీస్‌ను సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి కివీస్‌ను వారి సొంతగడ్డపై 5-0తో క్లీన్‌స్వీప్ చేయాలని లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో భారత్, న్యూజిలాండ్ మధ్య నాలుగో టీ20 మ్యాచ్ నేడు… -
Bhuvneshwar Kumar: మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్.. భువనేశ్వర్ కుమార్‌పై మళ్లీ వేటు..?
Ravichandran Ashwin: న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత్ వరుసగా మూడు మ్యాచ్‌లూ గెలిచినప్పటికీ, పేసర్ భువనేశ్వర్ కుమార్ ప్రదర్శన మాత్రం నిరాశపరిచింది. దాదాపు నాలుగేళ్ల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన భువి, ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఇప్పటివరకూ ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం ఒక్క వికెట్ మాత్రమే తీసి, ఓవర్‌కు 11.58 పరుగుల సగటుతో భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దాంతో చివరి రెండు మ్యాచ్‌ల్లో అతడి స్థానం ప్రశ్నార్థకంగా మారింది. దీనిపై తాజాగా స్పందించిన… -
Abhishek-Vaibhav: నా ఇన్నింగ్స్ క్రెడిట్ వైభవ్‌కే.. అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు!
Abhishek, Vaibhav Interview: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి దూకుడుతో భారత్ కేవలం 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. అభిషేక్ 38 బంతుల్లో సెంచరీ (113 పరుగులు) చేయగా.. వైభవ్ 19 బంతుల్లో 45… -
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
Arshdeep Singh World Record: టీమిండియా స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అంతర్జాతీయ టీ20క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో అర్ష్‌దీప్ ఒక వికెట్ పడగొట్టాడు. దీంతో 2026 క్యాలెండర్ ఇయర్లో అతడి వికెట్ల సంఖ్య 39కి చేరింది. ఫలితంగా ఒక క్యాలెండర్ ఏడాదిలో టెస్టు హోదా కలిగిన దేశాల తరఫున అంతర్జాతీయ టీ20 క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అర్ష్‌దీప్ సంయుక్తంగా అగ్రస్థానానికి చేరాడు. ఐర్లాండ్ పేసర్,… -
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
Sadagopan Ramesh praises Abhishek Sharma: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. రెండో టీ20లో మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 8 బంతుల్లో 4 పరుగులే చేసిన వైభవ్.. మూడో మ్యాచ్‌లో తనకు అలవాటైన ఓపెనింగ్ స్థానంలో బరిలోకి దిగి అదరగొట్టాడు. కేవలం 19 బంతుల్లోనే 45 పరుగులు బాదాడు. బుడ్డోడి ఇన్నింగ్స్‌లో 4 సిక్సులు, 4 ఫోర్లు ఉండగా.. స్ట్రైక్‌రేట్ ఏకంగా 236.84గా నమోదైంది.… -
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
Team India T20I World Records: న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత యువ ఓపెనర్లు అభిషేక్ శర్మ ((113), వైభవ్ సూర్యవంశీ (45)లు విధ్వంసం సృష్టించారు. ఇన్నింగ్స్ ఆరంభం నుంచే కివీస్ బౌలర్లపై విరుచుకుపడిన ఈ జోడీ.. పరుగుల వరద పారించింది. వీరిద్దరి దూకుడుతో భారత్ 199 పరుగుల లక్ష్యాన్ని 13.2 ఓవర్లలోనే పూర్తి చేసింది. లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు ఆడిన మెరుపు ఇన్నింగ్స్‌లతో న్యూజిలాండ్ బౌలర్లు బిత్తరపోయారు. అభిషేక్-వైభవ్ విధ్వంసంతో భారత్ టీ20…
తాజావార్తలు
-
Uttarakhand Helicopter Crash: ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఆరుగురు మృతి.?
-
NZ Series: న్యూజిలాండ్ వన్డే సిరీస్.. జట్టు నుంచి స్టార్ ప్లేయర్స్ అవుట్.. కీలక మార్పులు చేసిన బీసీసీఐ..
-
Madras High Court: CJP నేత సౌరవ్ దాస్ ఎవరు.? బ్యాక్‌గ్రౌండ్ విచారణకు మద్రాస్ హైకోర్టు ఆదేశాలు..
-
Fake Aadhar: నిమిషాల్లో నకిలీ ఆధార్, పాన్ కార్డులు.. గుట్టురట్టు చేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు..
-
IND vs NZ 4th T20: టీమిండియా ముందు భారీ లక్ష్యం.. భారత్ గెలిస్తే రికార్డే పో..
ట్రెండింగ్
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!