IND vs NZ T20: నాగ్‌పూర్ వేదికగా ఇండియా, న్యూజిలాండ్ తొలి టీ20 మ్యాచ్‌లో అభిమానులకు అసలైన రన్ ఫీస్ట్ దొరికింది. అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ఈ మ్యాచ్‌లో భారత జట్టు 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ విషయానికి వస్తే.. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 238 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన అభిషేక్ శర్మ 35 బంతుల్లోనే 84 పరుగులు…