Home
India Vs England T20
India Vs England T20 News
-
England vs India: చరిత్ర సృష్టించిన ఇంగ్లండ్ .. చెత్త రికార్డులు మూటగట్టుకున్న టీమిండియా..
England vs India: బ్రిస్టల్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్ 9 వికెట్ల తేడాతో భారత్‌ను చిత్తు చేసి, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 3-0తో తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. దీంతో రెండు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లున్న ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో భారత్‌పై ఇంగ్లండ్ తొలిసారి విజయం సాధించిన చారిత్రక ఘట్టం నమోదైంది. వరుస ఓటములు… టీ20లలో ఇంగ్లండ్ చేతిలో ఓడిపోయి, అవమానకరమైన రికార్డుల పరంపరను నెలకొల్పిన టీమ్ ఇండియా మరో పరాజయం చవి చూసింది.. ఇది… -
IND Vs ENG: తిలక్ వర్మ మెరుపులు.. ఇంగ్లాండ్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచిన భారత్..
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారత బ్యాటర్లలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ 49 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, ఇంగ్లాండ్ బౌలర్లలో సామ్ కరన్ మూడు వికెట్లతో రాణించాడు. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు అవుట్.. మిడిలార్డర్ రాణాయింపు భారత ఇన్నింగ్స్‌ను సరికొత్త ఓపెనింగ్ జోడీ వైభవ్ సూర్యవంశీ,… -
Tilak Varma: తిలక్ వర్మ అవుటా..? నాటవుటా..? పెవిలియన్ వైపు వెళ్లిన తిలక్ వర్మ మళ్లీ బ్యాటింగ్‌కు ఎందుకు వచ్చాడు..?
భారత్, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ 18వ ఓవర్లో ఒక ఆసక్తికరమైన హై డ్రామా చోటుచేసుకుంది. ఇంగ్లాండ్ బౌలర్ సామ్ కరన్ వేసిన ఈ ఓవర్లో భారత బ్యాటర్ తిలక్ వర్మ అవుట్ విషయంలో మైదానంలో తీవ్ర ఉత్కంఠ, గందరగోళం నెలకొన్నాయి. జోఫ్రా ఆర్చర్ అద్భుత డైవ్.. కానీ! సామ్ కరన్ వేసిన ఓవర్ 17.3వ బంతికి ఒక లెగ్-కటింగ్ స్లోయర్ డెలివరీ పడింది. క్రీజులో ఉన్న తిలక్ వర్మ కాస్త పక్కకు… -
Shreyas Iyer: మూడు మ్యాచ్‌ల తర్వాత వైభవ్‌ను ఆడించడానికి కారణం ఏంటి..? నిజాన్ని నిర్భయంగా చెప్పిన అయ్యర్..
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి చరిత్ర సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయస్సులోనే బరిలోకి దిగిన వైభవ్, భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత పిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా నిలిచాడు. అంతేకాకుండా, ఐసీసీ పూర్తి స్థాయి సభ్యత్వ దేశాల ఆటగాళ్లలో అతి చిన్న వయస్సులో అరంగేట్రం చేసిన ప్రపంచంలోనే రెండో ఆటగాడిగా నిలిచాడు. తుది జట్టులో చోటు.. శ్రేయస్ అయ్యర్ ఏమన్నారంటే? టాస్… -
Vaibhav Sooryavanshi: వైభవ్ “New Chapter” పోస్ట్ వైరల్.. ఈ సంకేతం అదేనా..?
Vaibhav Sooryavanshi: టీమ్ ఇండియా తరఫున అరంగేట్రం కోసం ఎదురుచూస్తున్న 15 ఏళ్ల యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ మరోసారి వార్తల్లో నిలిచాడు. శనివారం మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే రెండో టీ20 మ్యాచ్‌కు ముందు అతడు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో చేసిన “New Chapter” పోస్ట్ సోషల్ మీడియాలో విపరీతమైన చర్చకు దారితీసింది. ఈ పోస్ట్ టీమ్ ఇండియాలో అరంగేట్రానికి సంకేతమా? లేక కొత్త బ్యాట్ స్పాన్సర్షిప్ ఒప్పందానికి సూచనా? అనే సందేహాలు అభిమానుల్లో నెలకొన్నాయి. శుక్రవారం… -
Vaibhav Sooryavanshi: బెంచ్‌కే పరిమితమైన బేబీ బాస్.. అరంగేట్రం వాయిదాపై గవాస్కర్ సీరియస్ వార్నింగ్..
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ 2026 సంచలనం, భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ అరంగేట్రం మరోసారి వాయిదా పడింది. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో కూడా అతనికి తుది జట్టులో చోటు దక్కకపోవడంతో ఈ అంశం చర్చనీయాంశంగా మారింది. మరోసారి బేబీ బాస్ బెంచ్‌కే పరిమితమైన నేపథ్యంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైభవ్‌కు అవకాశం ఇవ్వడంలో మరింత ఆలస్యం చేస్తే అతనిపై అంచనాల ఒత్తిడి పెరిగే అవకాశం… -
Abhishek Sharma: టీ20ల్లో సిక్సర్ కింగ్‌గా అభిషేక్ శర్మ.. చరిత్ర సృష్టించిన భారత యువ ఓపెనర్
భారత్- ఇంగ్లండ్ తొలి టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ చరిత్ర సృష్టించాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 100 సిక్సర్లు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా నిలిచి, వెస్టిండీస్ మాజీ ఓపెనర్ ఎవిన్ లూయిస్ రికార్డును అధిగమించాడు. కేవలం 785 బంతుల్లోనే 100 సిక్సర్లు పూర్తి చేసి ప్రపంచ క్రికెట్లో తనదైన ముద్ర వేశాడు. మ్యాచ్ ప్రారంభంలోనే భారత్‌కు ఎదురుదెబ్బలు తగిలాయి. సంజు సామ్సన్ త్వరగా అవుట్ కాగా, ఇషాన్ కిషన్… -
T20 World Cup 2026 Semi-Final: అదే నిర్లక్ష్యం..! మారని అభిషేక్ శర్మ తీరు..
T20 World Cup 2026 Semi-Final: టీ-20 వరల్డ్ కప్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ ఈరు మారడం లేదు.. ఎన్ని సార్లు అవకాశాలు వచ్చినా.. వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు.. వరల్డ్‌కప్‌లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న రెండో సెమీస్‌లోనూ అభిషేక్ త్వరగా ఫెవిలియన్ చేరాడు.. రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్.. ఆ తర్వాత మరో షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.. అభిషేక్ మళ్ళీ ఆఫ్ స్పిన్నర్ వలలో చిక్కుకున్నాడు, దీంతో.. ఈ మ్యాచ్‌లో బారత్‌కు…
తాజావార్తలు
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్‌తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!
-
Bhatti Vikramarka: తెలంగాణను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం.. మా టార్గెట్ ఇదే
-
PM Modi: డ్రగ్స్‌కు దూరంగా యువత.. వికసిత్ భారత్‌కు అదే కీలకం.. ‘నశా ముక్త్ యువ’ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని మోడీ
-
India vs Sri Lanka: గంభీర్‌కు అగ్ని పరీక్ష.. కెప్టెన్ గిల్‌కు బిగ్ సవాల్.. 7 టెస్టులు గెలవాల్సిందే!
-
US Visa Rules 2026: అమెరికా వీసాకు ఇక రూ.17 లక్షల బాండ్.. భారతీయులకు భారీ ఊరట.. పూర్తి వివరాలు ఇవే
ట్రెండింగ్
-
120dB స్పీకర్, IP64 రేటింగ్‌తో JioTag 2 లాంచ్.. ధర ఎంతంటే..?
-
Ajinkya Rahane Pension: అజింక్య రహానేకు పెన్షన్.. నెలనెలా ఎంత వస్తుందో తెలుసా?
-
Best Smartphones: రూ.50 వేలలో స్మార్ట్ఫోన్లు.. పెర్ఫార్మెన్స్, గేమింగ్, కెమెరా, బ్యాటరీలలో బెస్ట్ ఛాయస్ ఇవే.!
-
144Hz LTPO OLED డిస్ప్లే, 2nm Dimensity 9600 Pro చిప్సెట్తో రానున్న Vivo X500 Pro..!
-
Onion Cleaning Hack : ఉల్లిపాయతో గ్లాస్ మెరుస్తుందా.? వైరల్ హ్యాక్‌లో నిజం ఎంత.!