Home
India Vs England Odi
India Vs England Odi News
-
Rohit Sharma: హిట్‌మ్యాన్ సూపర్ షోతో సీన్ రివర్స్..! ‘కథ ఇంకా ముగియలేదు’
Rohit Sharma: ఫామ్‌లో లేడు.. ఇక రిటైర్మెంట్ తప్పదు.. ఇదే చివరి మ్యాచ్.. ఇలా ఎన్నో ప్రచారాలకు ఒకే ఇన్నింగ్స్‌తో తెర దించాడు హిట్ మ్యాన్.. రోహిత్ శర్మ మరోసారి తన క్లాస్‌ను నిరూపించాడు. 39 ఏళ్ల వయసులో, తన కెరీర్ ముగింపు దశకు చేరుకుందని, 2027 వన్డే ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కడం కష్టమనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్న సమయంలో లార్డ్స్ మైదానంలో 138 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి అందరి దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు.… -
Rohit Sharma: రోహిత్ శతకం వెనుక ఆసక్తికర రహస్యం.. మ్యాచ్ తర్వాత బ్యాట్ స్టోరీ వైరల్..
Rohit Sharma: ఇది చివరి మ్యాచ్.. రిటైర్మెంట్ తప్పదు.. లార్డ్స్ వన్డేనే.. హిట్ మ్యాన్ చివరి వన్డే.. దీనికోసం ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు.. ఇలా ఎన్నో పుకార్లు వచ్చాయి.. అందుకు రోహిత్ శర్మ ఫామ్ కోల్పోవడానికి ముడి పెట్టి మరీ ప్రచారం మొదలు పెట్టారు.. కానీ, తనలో ఇంకా పస తగ్గలేదని.. పరుగుల దాహం తీరలేదని.. బ్యాట్తేనే సమాచారం చెప్పాడు రోహిత్.. భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అద్భుతమైన… -
Rohit Sharma: హిట్‌మ్యాన్ రిటైర్మెంట్పై జోరుగా చర్చ.. టీమిండియా కోచ్ కీలక ప్రకటన
Rohit Sharma: ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్ మధ్య టీమిండియా మాజీ కెప్టెన్, హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ భవిష్యత్తుపై ఊహాగానాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 2027 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని భారత సెలెక్టర్లు యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నారనే వార్తలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా యశస్వి జైస్వాల్‌కు దీర్ఘకాలిక అవకాశాలు కల్పించాలనే ఆలోచనలో సెలక్షన్ కమిటీ ఉన్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో లార్డ్స్‌లో జరగనున్న మూడో వన్డే రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్లో చివరి… -
Jasprit Bumrah: రీఎంట్రీ మ్యాచ్‌లో రికార్డుల వర్షం.. చరిత్ర సృష్టించిన బుమ్రా..
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వన్డే క్రికెట్లో ఘనంగా రీఎంట్రీ ఇచ్చాడు. 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత 968 రోజుల విరామం అనంతరం ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో బరిలోకి దిగిన బుమ్రా, రీఎంట్రీ మ్యాచ్‌లోనే రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతున్న తొలి వన్డేలో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి స్పెల్‌లో నాలుగు ఓవర్లు వేసిన బుమ్రాకు వికెట్ దక్కలేదు.… -
IND vs ENG 1st ODI: సీనియర్ల రీఎంట్రీతో ఆసక్తికర పోరు.. భారత తుది జట్టు ఇదే..
IND vs ENG 1st ODI: భారత్–ఇంగ్లండ్ మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరుగుతోంది.. 2027 వన్డే ప్రపంచకప్‌కు సన్నాహకంగా ఇరు జట్లకూ ఈ సిరీస్ ఎంతో కీలకంగా మారింది. ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనల్లో జరిగిన టీ20 సిరీస్‌లలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయిన టీమిండియా, ఈ వన్డే సిరీస్‌లో గెలుపుతో పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తిరిగి…
తాజావార్తలు
-
Chairmans Desk: రాజకీయంపై ఈతరం జుగుప్సకు కారణాలివేనా..? నేతలు ఎందుకింతగా దిగజారుతున్నారు..?
-
Air Pollution : కరీంనగర్లో రావణకాష్టంగా మారిన డంపింగ్ యార్డ్..
-
53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
-
Off The Record: తాండూరు కాంగ్రెస్‌లో రహస్య భేటీ.. ఎమ్మెల్యేపై సీనియర్ల గుర్రు!
-
Off The Record : విజయనగరం కూటమిలో రెబల్స్ చిచ్చు.. సీట్ల సర్దుబాటు బెడిసికొట్టిందా?
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..