Home
India T20 World Cup 2026
India T20 World Cup 2026 News
-
Suryakumar Yadav: టీమిండియాలోకి అడుగుపెట్టి నేటితో ఐదేళ్లు.. కెప్టెన్ సూర్యకుమార్ భావోద్వేగ సందేశం!
Suryakumar Yadav: భారత్ టీ20 వరల్డ్ కప్పు 2026ను సొంతం చేసుకుంది. మూడు సార్లు వరల్డ్ కప్పును ఖాతాలో వేసుకుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని జట్టు అద్భుతంగా రాణించింది. ఈ సందర్భంగా కెప్టెన్ సూర్యపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే.. నేటితో సూర్య మరో మైలురాయిని చేరుకున్నారు. మార్చి 14 (శనివారం)తో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టి ఐదేళ్లు పూర్తి చేసుకున్నాడు. తన ప్రయాణానికి సంబంధించిన ఓ ఎమోషనల్ వీడియోను సూర్య ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు.… -
Ahmed Shehzad: “భారత్‌ను చూసి బుద్ధి తెచ్చుకోండి”.. పాకిస్థాన్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Ahmed Shehzad: భారత్ చరిత్ర సృష్టించింది. మూడు సార్లు టీ20 వరల్డ్ కప్ కైవసం చేసుకున్న ఏకైక టీమ్‌గా హిస్టరీ సాధించింది. భారత్ గెలుపుతో పాకిస్థాన్ క్రికెట్లో ఒక్కసారిగా కలకలం మొదలైంది. భారత్‌కు కలసి రాదు అనుకున్న అహ్మదాబాద్ స్టేడియంలో న్యూజిలాండ్‌ను భారత్ చిత్తు చేయడంపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. సొంత దేశం పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశాడు. టీమిండియా విజయానికి భారత క్రికెట్లోని క్రమశిక్షణ, పటిష్టమైన వ్యవస్తే కారణం అంటూ… -
World Champions India : హిస్టరీ రిపీట్.. మూడోసారి టీ20 విశ్వవిజేతగా భారత్..
T20 Wolrd Cup Final : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం సాక్షిగా భారత క్రికెట్ చరిత్రలో ఒక అద్భుతమైన అధ్యాయం ఆవిష్కృతమైంది. 2026 టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరులో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో మట్టికరిపించిన టీమ్ ఇండియా, మూడోసారి ప్రపంచ విజేతగా నిలిచి రికార్డు సృష్టించింది. గత 2024 టీ20 ప్రపంచకప్ గెలుపు జ్ఞాపకాలను గుర్తుచేస్తూ.. వేలమంది అభిమానుల ‘వందేమాతరం’ నినాదాల మధ్య భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్… -
T20 World Cup: భారత్‌లో జరిగే టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లా స్థానంలో స్కాట్లాండ్‌నే ఎందుకు ఎంచుకున్నారు..?
T20 World Cup: భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్ 2026కు బంగ్లాదేశ్ జట్టు వెళ్లేందుకు నిరాకరించడంతో, ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేయనున్నారు. వేదికల వివాదంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ), అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మధ్య కొనసాగుతున్న వివాదమే ఈ పరిణామానికి ప్రధాన కారణంగా మారింది. -
Shubman Gill: వాళ్ల వల్లనే సెలక్ట్ కాలేదు: శుభ్‌మన్ గిల్
Shubman Gill: 2026 టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టులో చోటు దక్కకపోవడంపై భారత క్రికెట్ టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఫస్ట్ టైం స్పందించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు జరిగిన ప్రీ-ప్రెస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సెలెక్టర్ల నిర్ణయాన్ని తాను పూర్తిగా గౌరవిస్తున్నానని, ఈ టోర్నమెంట్లో జట్టు విజయాన్ని కోరుకుంటున్నానని విలేకరులతో అన్నారు. నిజానికి గిల్ ఈ ఫార్మెట్లో కొంతకాలం వైస్ కెప్టెన్‌గా కూడా ఉన్నాడు.… -
Team India Missing Players: టీ 20 ప్రపంచ కప్ జట్టులో రిపీట్ కానీ స్టార్ ప్లేయర్స్ వీళ్లే..
Team India Missing Players: ఇండియన్ క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ కోసం ఈ రోజు అజిత్ అగార్కర్ అధ్యక్షతన భారత జట్టును ప్రకటించిన విషయం తెలిసిందే. గుర్తు ఉంది కదా.. టీమిండియా టీ20 ప్రపంచ కప్‌లో డిఫెండింగ్ ఛాంపియన్. ప్రస్తుతం సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో భారత జట్టు మూడోసారి టైటిల్‌ను ముద్దాడటానికి సిద్ధం అవుతుంది. గత ఏడాది రోహిత్ శర్మ కెప్టెన్సీలో భారత జట్టు టీ20 ప్రపంచ… -
India T20 World Cup 2026 Squad: నేడు టీ20 వరల్డ్ కప్‌కు భారత జట్టు ప్రకటన.. శుభ్‌మన్ గిల్ కష్టమేనా?
India T20 World Cup 2026 Squad: 2026 టీ20 వరల్డ్ కప్ మరికొన్ని వారాల్లో ప్రారంభం కానుంది. 20 జట్లతో జరిగే ఈ టోర్నీ ఫిబ్రవరి 7 నుంచి మొదలవుతుంది. భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా అనే అంశంపై అందరి దృష్టి ఉంది. అందుకు తొలి అడుగు డిసెంబర్ 20, శనివారం పడనుంది. ఆ రోజు జాతీయ సెలక్టర్ల ఛైర్మన్ అజిత్ అగార్కర్ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించనున్నారు. ముంబైలో అగార్కర్‌తో…
తాజావార్తలు
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!