Home
India T20 World Cup 2026 Win
India T20 World Cup 2026 Win News
-
Sourav Ganguly: “ముందుంది ముసళ్ల పండుగ”.. విక్టరీ జోష్లో ఉన్న కోచ్ గంభీర్కు గంగూలీ హెచ్చరికలు..
Sourav Ganguly: టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2026ను కైవసం చేసుకుంది. మూడు టీ20 వరల్డ్ కప్పులను సొంతం చేసుకున్న ప్రపంచంలోని ఏకైక టీమ్గా అవతరించింది. మొదటి నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న హెడ్ కోట్ గౌతమ్ గంభీర్కు ఇదో మంచి పరిణామం. రెండు ఐసీసీ ట్రోఫీలు గెలుచుకున్న తొలి భారత హెడ్ కోచ్గా గంభీర్ రికార్డు సృష్టించారు. ఈ మ్యాచుల్లో గంభీర్ వ్యూహాలు బాగా పని చేశాయి. అయితే.. ఈ జోష్లో ఉన్న టీమిండియాకు మాజీ… -
Shoaib Akhtar: “భారత్ క్రికెట్ను నాశనం చేసింది”.. టీమిండియా గెలుపుపై షోయబ్ అక్తర్ నోటిదురుసు..
Shoaib Akhtar: టీ20 వరల్డ్ కప్లో భారత్ విజయ కేతనం ఎగుర వేయడం పాకిస్థాన్లోని కొందరు మాజీ ప్లేయర్స్కు జీర్ణం కావడం లేదు. టీమిండియా సాధించిన గొప్ప విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. భారత ఆధిపత్యం "క్రికెట్ను నాశనం చేసింది" అని వ్యాఖ్యానించాడు. నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ న్యూజిలాండ్పై ఆధిపత్యం చెలాయించింది. 96 పరుగుల తేడాతో గెలిచి తమ మూడవ T20 ప్రపంచ కప్ను కైవసం… -
Suryakumar Yadav: “నా నెక్ట్స్ టార్గెట్ ఒలింపిక్స్.. గోల్డ్ మెడల్ పక్కా”.. సూర్యకుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Suryakumar Yadav: టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఘన విజయం సాధించింది. న్యూజిలాండ్ను చిత్తు చేసి హ్యాట్రిక్ కప్పులను ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్ అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యాడు. గత నెల రోజుల ప్రయాణం తనకు ఎంతో ప్రత్యేకమైందని వెల్లడించాడు. పూర్తి జట్టు కృషి ఈ విజయానికి కారణమని హితవు పలికాడు. ఈ విజయంతోనే తమ లక్ష్యాలు పూర్తి కాలేదని కెప్టెన్ వివరించాడు. ఇప్పుడు తన దృష్టి 2028లో… -
Gautam Gambhir: ఛీ అన్నారు.. దిగిపో అన్నారు.. కట్ చేస్తే! చరిత్ర సృష్టించిన టీమిండియా కోచ్..!
Gautam Gambhir: న్యూజిలాండ్ పై భారత్ టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్లో ఘన విజయం సాధించి ముచ్చటగా మూడోసారి టైటిల్ను కైవసం చేసుకుంది. ఈ విజయం జట్టుకు అంత సులువైన విషయం కాదు. టీ20 ప్రపంచ కప్ 2024 సాధించిన తర్వాత నుంచి కొత్తగా బాధ్యతలు చేపట్టిన సూర్య కుమార్ యాదవ్ నేతృత్వంలో టీమిండియా టీ20 ఫార్మేట్ లో వరుస విజయాలు అందుకుంటూ కాస్త బలంగానే సాగింది. ఈ విషయంలో జట్టు ఒక్కటే కాదు.. కోచ్…
తాజావార్తలు
-
India New Visa Rules 2026: భారత్లో కొత్త వీసా రూల్స్.. 70 శాతం తగ్గనున్న అప్లికేషన్ ఫారాలు, 13 నుంచి 9కి కేటగిరీలు!
-
Virat Kohli: చిన్నారి ప్రశ్నకు విరాట్ సమాధానం.. ఆర్యవీర్ సెహ్వాగ్కు కోహ్లీ ఇచ్చిన సలహా ఇదే..
-
వైభవ్ నుండి సూర్యకుమార్ వరకు.. స్టార్ క్రికెటర్ల సందడి..! SMAT 2026లో 34 జట్ల వివరాలు ఇవే..
-
Airtel Beats Jio: జియోకు షాకిచ్చిన ఎయిర్టెల్.. బ్రాడ్బ్యాండ్ స్పీడ్, నెట్వర్క్ క్వాలిటీలో నెం.1గా..!
-
Infinix Xpad 30: 11 ఇంచుల FHD+ డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో Infinix Xpad 30 ట్యాబ్లెట్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
iPhoneకు పోటీగా Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. Motorola Razr Flex పేరుతో రంగం సిద్ధం..!
-
Captain Sanju Samson: పుట్టినరోజున కెప్టెన్గా సంజూ శాంసన్కు ప్రమోషన్..
-
Egg Lababdar Recipe: ఎగ్ లవర్స్ కోసం పర్ఫెక్ట్ డిష్.. రెస్టారెంట్ స్టైల్ సూపర్ టేస్టీ “ఎగ్ లబాబ్దార్” సులువుగా చేసుకోండి ఇలా..!
-
How to Make Hara Saag: పప్పు తిని విసుగొచ్చిందా? తాజా ఆకుకూరలతో వింటర్ స్పెషల్ డిష్ ట్రై చేయండి..
-
IPL 2027 Trade: పంజాబ్ కింగ్స్కు హార్థిక్ పాండ్యా.. ముంబైకి ఆర్షదీప్ సింగ్.. ఇట్స్ అఫీషియల్..!