Home
India Sri Lanka Test
India Sri Lanka Test News
-
India and Sri Lanka: 429/9 వద్ద మ్యాచ్‌కు తెర.. కొలంబోలో భారత్, శ్రీలంక డ్రా.. సిరీస్ మనదే..
India and Sri Lanka: భారత్, శ్రీలంక మధ్య కొలంబోలోని ఎస్ఎస్సీ మైదానంలో జరిగిన రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఐదో రోజు ఆట ముగిసే సమయానికి శ్రీలంక తమ రెండో ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 429 పరుగులు చేసింది. మ్యాచ్‌లో ఫలితం తేలే అవకాశం లేకపోవడంతో ఇరు జట్ల కెప్టెన్లు అంగీకరించి ఆటను ముగించారు. దీంతో మూడు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంతో విజేతగా నిలిచింది. సోనల్ దినూష అద్భుత పోరాటం ఫాలోఆన్… -
India vs Sri Lanka 2nd Test: కొలంబో టెస్ట్‌కు వర్షం ముప్పు.. 5 రోజులూ వర్షం.. మ్యాచ్ ఫలితం ఏమవుతుంది..?
India vs Sri Lanka 2nd Test: భారత్, శ్రీలంక మధ్య రెండో టెస్టు ఆగస్టు 23వ తేదీ నుంచి అనగా రేపటి నుంచి కొలంబోలోని సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్ (SSC)లో ప్రారంభం కానుంది. గాలేలో జరిగిన తొలి టెస్టులో 165 పరుగుల ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా 1-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా, మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారే అవకాశం కనిపిస్తోంది. అంతేకాదు.. కొలంబోలో టెస్టు జరిగే ఐదు… -
India Sri Lanka 2nd Test: కుల్దీప్ ఫామ్‌లోనే ఉన్నాడు.. టీమిండియా కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
India Sri Lanka 2nd Test: శ్రీలంకతో జరగనున్న రెండో టెస్టుకు ముందు టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు స్పిన్ బౌలింగ్ కోచ్ సైరాజ్ బహుతులే మద్దతుగా నిలిచారు. గాలే టెస్టులో కుల్దీప్ ఆశించిన స్థాయిలో రాణించకపోవడంతో అతని స్థానంపై చర్చ మొదలైంది. సారాంశ్ జైన్‌ను కుల్దీప్ స్థానంలో ఆడించాలనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. అయితే కుల్దీప్ ఇప్పటికీ మంచి ఫామ్‌లోనే ఉన్నాడని బహుతులే స్పష్టం చేశారు. గాలేలో కుల్దీప్ భిన్నమైన పాత్ర అయితే, గాలే… -
India vs Sri Lanka: దేవదత్ పడిక్కల్‌కు తొలి టెస్టులో చోటు దక్కుతుందా? టీమిండియా కోచ్ కీలక అప్డేట్
India vs Sri Lanka: శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు ముందు టీమిండియా యువ బ్యాటర్ దేవదత్ పడిక్కల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్‌లో పడిక్కల్ 164 బంతుల్లో 142 పరుగులతో ఆకట్టుకున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో భారీ షాట్లతో పాటు క్రీజులో నిలదొక్కుకునే సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించాడు. ఈ ప్రదర్శనతో శ్రీలంకతో గాలే వేదికగా జరగనున్న తొలి టెస్టులో పడిక్కల్‌కు తుది జట్టులో చోటు దక్కుతుందా అనే చర్చ… -
Mohammed Siraj: సిక్సర్ల హిట్టర్..! సిరాజ్ సంచలన బ్యాటింగ్ వెనుక అసలు సీక్రెట్ ఇదే..!
Mohammed Siraj: లంబోలో శ్రీలంక క్రికెట్ XIతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో చివరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 15 బంతుల్లో నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్‌తో 32 పరుగులతో అజేయంగా నిలిచాడు. భారత్ ఈ మ్యాచ్‌ను ఆరు వికెట్ల తేడాతో గెలుచుకుంది. అయితే సిరాజ్ బ్యాటింగ్ ప్రదర్శన వెనుక ఆసక్తికరమైన కథ ఉంది. ప్రాక్టీస్ మ్యాచ్ రెండో రోజున టీమిండియా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్.. సిరాజ్‌తో ప్రత్యేకంగా…
తాజావార్తలు
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
-
AB de Villiers: 42 ఏళ్ల వయసులోనూ తగ్గని జోరు.. 37 బంతుల్లో ఏబీ డివిలియర్స్ విధ్వంసకర సెంచరీ..!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
ట్రెండింగ్
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!