India Squad for Asia Cup 2023: ఆసియా కప్ 2023 ఆరంభానికి ఇంకా రెండు వారాల సమయం మాత్రమే ఉంది. టోర్నీ ఆగష్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరగనుంది. తొలి మ్యాచ్ పాకిస్తాన్, నేపాల్ జట్ల మధ్య జరగనుంది. సెప్టెంబర్ 2న భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య హై ఓల్టేజ్ మ్యాచ్ ఉంది. ఆసియా కప్ కోసం పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ తమ జట్లను ప్రకటించగా.. భారత్, శ్రీలంక, అఫ్గానిస్తాన్ టీమ్స్ ఇంకా…