Home
India Medal Tally
India Medal Tally News
-
Asian Para Games 2026 : రెండో రోజూ భారత్ పతకాల రికార్డు వేట.. ఒక్కరోజే 24 పతకాలు సొంతం
జపాన్లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఏషియన్ పారా గేమ్స్ 2026లో భారత క్రీడాకారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తూ పతకాల వర్షం కురిపిస్తున్నారు. పోటీల్లో రెండో రోజైన మంగళవారం భారత అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఏకంగా 24 పతకాలను కొల్లగొట్టారు. ఇందులో 5 స్వర్ణాలు, 8 రజతాలు, 11 కాంస్యాలు ఉన్నాయి. దీంతో రెండో రోజు ముగిసేసరికి భారత్ మొత్తం 35 పతకాలతో (9 స్వర్ణాలు, 11 రజతాలు, 15 కాంస్యాలు) పతకాల పట్టికలో ఆరో స్థానానికి చేరుకుంది.… -
PM Modi: ఆసియా క్రీడల పతక విజేతలతో ప్రధాని మోడీ భేటీ.. భారత క్రీడాకారుల విజయాలపై ప్రశంసలు!
Asian Games Medal Winners Meet PM Modi: జపాన్లోని ఐచి-నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అక్టోబర్ 15న న్యూఢిల్లీలోని మేజర్ ధ్యాన్చంద్ నేషనల్ స్టేడియంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా క్రీడాకారులను అభినందించిన ప్రధాని.. అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత యువత తమ ప్రతిభను నిరూపించుకుంటోందని అన్నారు. ఆసియా క్రీడల్లో భారత్ 85 పతకాలు సాధించింది. వీటిలో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య… -
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
India Asian Games 2026 Medal Tally: ఐచి-నాగోయా ఆసియా క్రీడల్లో భారత జట్టు ప్రస్థానం ముగిసింది. చివరి రోజున పురుషుల హాకీ జట్టు అద్భుత ప్రదర్శనతో బంగారు పతకాన్ని సాధించడంతో భారత్ తన ఖాతాలో 21వ స్వర్ణం, మొత్తంగా 85 పతకాలు జోడించుకుంది. మలేషియాపై పురుషుల హాకీ జట్టు 5-1 తేడాతో ఘన విజయం సాధించి భారత్ క్యాంపెయిన్ ను విజయవంతంగా ముగించింది. ఆదివారం ఆసియా క్రీడల ముగింపు వేడుకలు జరగనున్నాయి. చివరి వరకు ఉత్కంఠగా… -
Asian Games 2026: ఏషియన్ గేమ్స్ 2026లో భారత్కు తొలి పతకం.. మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్లో సిల్వర్
Asian Games 2026: జపాన్లోని ఐచి-నగోయాలో జరుగుతున్న 2026 ఏషియన్ గేమ్స్లో భారత్ పతకాల ఖాతా తెరిచింది. సెప్టెంబర్ 20న జరిగిన మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో ఎలావెనిల్ వలరివన్, సోనమ్ మాస్కర్, విదార్షా వినోద్లతో కూడిన భారత జట్టు వెండి పతకం సాధించింది. చైనా స్వర్ణం గెలుచుకోగా, ఆతిథ్య జపాన్ కాంస్యంతో మూడో స్థానంలో నిలిచింది. షూటింగ్లో భారత్కు సిల్వర్ మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో భారత… -
Asian Games 2023: కబడ్డీలో స్వర్ణం.. 100 పతకాలు సాధించిందిన భారత్.. మోడీ ప్రశంసల జల్లు
Asian Games 2023: ఆసియా క్రీడలు 2023లో భారత్ చరిత్ర సృష్టించింది. చైనాలోని హాంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ ఇప్పటి వరకు 100 పతకాలు సాధించింది.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!