Home
India Hockey Team
India Hockey Team News
-
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
Hockey World Cup 2026: హాకీ ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆతిథ్య నెదర్లాండ్స్‌తో ఆమ్స్టెల్వీన్లోని వాగ్నర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయినా, చివరి రెండు క్వార్టర్లలో నెదర్లాండ్స్ దూకుడు భారత్‌పై పైచేయి సాధించింది. మ్యాచ్ 41వ నిమిషంలో నెదర్లాండ్స్ తొలి గోల్ చేసింది. కుడివైపు నుంచి వచ్చిన దాడిలో డూకో టెల్జెన్‌క్యాంప్ బంతిని గోల్‌గా… -
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
Women’s Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన పూల్-డీ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ ఒక్క పాయింట్‌తో భారత్ పూల్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ గోల్ కోసం ప్రయత్నించింది. పలు అవకాశాలు లభించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మరోవైపు ఇంగ్లాండ్ చివరి దశలో… -
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
India vs Pakistan Hockey World Cup 2026: అమ్స్టెల్వీన్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ కప్ 2026 పూల్-డీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను చిత్తు చేసి టోర్నీలో టాప్-8 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత భారత జట్టు అద్భుతంగా పుంజుకుని కీలక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే… -
India Hockey World Cup 2026: హాకీ వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం.. వేల్స్‌పై సూపర్ విక్టరీ
India vs Wales Hockey World Cup: నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్ వాగెనర్ స్టేడియంలో జరిగిన హాకీ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. వేల్స్‌పై 3-1 తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభంలో వేల్స్ కొంతసేపు బంతిపై ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. భారత్ పెనాల్టీ కార్నర్లను సమర్థంగా ఉపయోగించుకుంది. 8వ నిమిషంలో సంజయ్ పవర్ఫుల్… -
FIH Pro League: క్రికెట్ మాత్రమే కాదు.. హాకీలోనూ పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించిన భారత్.!
FIH Pro League: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ (FIH Pro League)లో భారత పురుషుల హాకీ జట్టు తమ చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. లండన్ లోని లీ వ్యాలీ హాకీ అండ్ టెన్నిస్ సెంటర్లో శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-1 తేడాతో పాకిస్థాన్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. మ్యాచ్ ప్రారంభంలో వెనుకబడినప్పటికీ.. ఆ తర్వాత భారత ఆటగాళ్లు అద్భుతంగా పుంజుకుని వార్ వన్ సైడ్ లా మ్యాచ్‌ను భారత్ ఆధీనంలోకి తీసుకున్నారు.…
తాజావార్తలు
-
Real Estate Boom: రియల్ ఎస్టేట్‌కు జోష్.. ఇళ్ల ధరల్లో 12 శాతం పెరుగుదల.. కొనుగోలుదారుల చూపు అటువైపే
-
Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
-
CJP: ‘‘దేశాన్ని నాశనం చేస్తున్నారు’’.. అభిజిత్ దీప్కేకు ఢిల్లీ ఎయిర్‌పోర్టులో అవమానం..
-
Vemulawada: శవం ముందు ఆస్తి పంచాయితీ! వేములవాడలో మానవత్వం మంటగలిసిన వైనం..
-
e-SPRINTO G1: రూ.లక్షలోపే కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఒక్క ఛార్జ్‌తో 130 కి.మీ. రేంజ్!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..