Home
India Fielding Coach
India Fielding Coach News
-
Rohit Sharma: నువ్వు నిజమైన లెజెండ్.. తెర వెనుక ఎంతగానో కష్టపడ్డావ్.. రోహిత్ భావోద్వేగ పోస్ట్!
భారత క్రికెట్ జట్టుకు ఐదేళ్ల పాటు ఫీల్డింగ్ కోచ్‌గా సేవలందించిన టీ దిలీప్ ఇటీవల తన బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. జింబాంబ్వే సిరీస్ అనంతరం బీసీసీఐ ఒప్పందాన్ని పునరుద్ధరించకపోవడంతో భారత జట్టు సహాయక సిబ్బంది నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. శుభదీప్ ఘోష్‌ను కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా బీసీసీఐ నియమించేందుకు సిద్ధమైంది. దిలీప్ జట్టు నుంచి వెళ్ళిపోయిన నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ సోషల్ మీడియాలో భావోద్వేగ సందేశాన్ని పంచుకుంటూ.. ఆయన సేవలను… -
India Fielding Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్‌లో భారీ మార్పు.. 17 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన ప్లేయర్‌కు కీలక బాధ్యతలు!
Subhadeep Ghosh Likely To Appoints as India Fielding Coach: శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌కు ముందు భారత జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమిండియా కోచింగ్ బృందంలో కొత్త ఫీల్డింగ్ కోచ్‌గా మాజీ అసోం, రైల్వేస్ క్రికెటర్ శుభదీప్ ఘోష్‌ను నియమించేందుకు బీసీసీఐ సిద్ధమైనట్లు సమాచారం. జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ అనంతరం టీ. దిలీప్ ఒప్పందాన్ని బీసీసీఐ పునరుద్ధరించకపోవడంతో ఆయన స్థానంలో ఘోష్ బాధ్యతలు చేపట్టనున్నాడు.… -
Rohit Sharma: రోహిత్ శర్మతో నాకు అంతగా ఇంటరాక్షన్ లేదు: ఫీల్డింగ్ కోచ్
T Dilip About Rohit Sharma: ఐపీఎల్ పాత ప్రాంచైజీ డెక్కన్ ఛార్జర్స్‌లో ఉన్నప్పుడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో తనకు అంతగా ఇంటరాక్షన్ లేదని భారత ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ తెలిపాడు. గత మూడు సంవత్సరాలుగా భారత జట్టులో రోహిత్‌తో ఎక్కువ సమయం గడిపానని, అతని లాంటి మంచి మనుషులను జీవితంలో చాలా తక్కువ మందిని చూశానన్నాడు. హిట్‌మ్యాన్ చాలా ఫన్నీగా ఉండటమే కాకుండా మైదానంలో ఆటను ఎంజాయ్ చేస్తాడని దిలీప్ చెప్పుకొచ్చాడు. రోహిత్…
తాజావార్తలు
-
Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
-
Nara Lokesh: విద్యార్థులను ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఆరా..
-
US-Russia: యూఎన్ సమావేశాల ముందు రష్యాకు షాక్.. వీసా నిరాకరించిన అమెరికా
-
Chiranjeevi : అమెరికా అధ్యక్షుడికైనా 24 గంటలే! తన డైలీ రొటీన్, టైమ్ మేనేజ్మెంట్పై చిరు క్రేజీ కామెంట్స్
-
CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!