Home
Independence Day
Independence Day News
-
75వ స్వాతంత్ర్య దినోత్సవం… సెలెబ్రిటీల విషెస్
ఆగష్టు 15న అంటే నేడు భారతదేశం 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోనూ జెండా వందనం జరిగింది. తెలంగాణాలో ముఖ్యమంత్రి కెసిఆర్, ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్మోహన్ రెడ్డి జెండాను ఎగరవేశారు. 75 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వారి అణచివేత పాలన నుండి భారతదేశానికి విముక్తి లభించింది. ఈ రోజున భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన… -
గల్లీ రౌడీ : థియేటర్లలో నవ్వుల దాడి చేయడానికి రెడీ
సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న కామెడీ ఎంటర్టైనర్ ‘గల్లీ రౌడీ’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన విడుదల తేదీని మేకర్స్ ప్రకటించారు. “గల్లీ రౌడీ” సెప్టెంబర్ 3న నవ్వుల దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో బాబీ సింహా, వివా హర్ష, వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, పోసాని కృష్ణ మురళి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి జి నాగేశ్వర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఎంవివి సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్లపై… -
స్వతంత్ర పోరాట చిత్రం!
తెల్లవారు మన అఖండ భారతాన్ని పరిపాలిస్తున్న రోజుల నుంచీ మనలో స్వతంత్ర కాంక్ష రగిలింది. అది రోజు రోజుకూ పెరిగింది. ఎందరో అమరవీరుల త్యాగఫలంగా మనకు స్వరాజ్యం లభించింది. బ్రిటిష్ వారు మన నేలను పాలిస్తున్న రోజులలోనే సినిమా కూడా తొలి అడుగులు వేసింది. ఆ సమయంలోనే కొందరు సాహసవంతులు ‘క్విట్ ఇండియా’ స్ఫూర్తితో “దూర్ హఠో దూర్ హఠో… ఓ దునియా వాలో… హిందుస్థాన్ హమారా…” అంటూ తమ చిత్రాల్లో నినదించారు. “మాకొద్దీ తెల్లదొరతనం…” అంటూ… -
భారీ కుట్ర భగ్నం..
భారీ కుట్రను భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. పంద్రాగస్టు వేడుకల ముందు నలుగురు నిందితులను ఢిల్లీ స్పెషల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 55 పిస్టల్స్, 50 లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు. సాత్వంత్ర్య దినోత్సవం సంద్భంగా… ఢిల్లీ మొత్తం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రాజ్వీర్ సింగ్, ధీరజ్, వినోద్ భోలా, ధర్మేంద్ర అనే నలుగురు నిందితులను పట్టుకున్నారు. వీరి నుంచి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.… -
‘ఇండిపెండేన్స్ డే’ మూవీకి 25 ఏళ్లు! లక్ష డాలర్లు విలువ చేసే టపాసులతో హాలీవుడ్ స్టార్ సంబరం!
‘ఇండిపెండెన్స్ డే’… ఈ మాట చెబితే… అమెరికన్స్ కి జూలై 4 స్ఫురణకు వస్తుంది. ఆ రోజున అగ్ర రాజ్యానికి బ్రిటన్ నుంచీ దేశం నుంచీ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అదే సమయంలో యూఎస్ మూవీ లవ్వర్స్ కి ‘ఇండిపెండెన్స్ డే’ పేరు చెబితే 1996 హాలీవుడ్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ ‘ఇండిపెండెన్స్ డే’ గుర్తుకు వస్తుంది! పాతికేళ్ల నాటి ఆ సినిమా విల్ స్మిత్ ని హాలీవుడ్ స్టార్ గా మార్చింది. అంతకు ముందు ఆయన…
తాజావార్తలు
-
Tamil Cinema: తెలుగు, కన్నడ దాటేశాయి.. తమిళ సినిమా ఎక్కడ వెనకబడింది?
-
AP Local Body Elections: నామినేషన్ల నుంచి ఏకగ్రీవాల వరకు వివాదాలు.. ఎస్ఈసీకి వైసీపీ ఫిర్యాదు
-
IPL 2027: నవంబరు 15లోగా రిటైన్ లిస్ట్ ఇవ్వాలి.. ఐపీఎల్ ఫ్రాంచైజీలకు బీసీసీఐ డెడ్‌లైన్..
-
Jadi: టాలీవుడ్లోకి ఒడియా బ్లాక్‌బస్టర్ ‘జడి’!
-
Minister Seethakka : అడవిలో చెట్లు లేకున్నా అడ్డంకులా? అధికారులపై సీతక్క ఫైర్!
ట్రెండింగ్
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..
-
200MP డ్యూయల్ కెమెరా, 8,000mAh బ్యాటరీతో Oppo Find X10 ఫారెస్ట్ గ్రీన్ ఎడిషన్ లాంచ్..!
-
Devdutt Padikkal: ఒక్క పరుగు తేడాతో డబుల్ సెంచరీ మిస్.. అంపైర్ వివాదాస్పద నిర్ణయానికి దేవదత్ పడిక్కల్ బలి.!