‘ఇండిపెండెన్స్ డే’… ఈ మాట చెబితే… అమెరికన్స్ కి జూలై 4 స్ఫురణకు వస్తుంది. ఆ రోజున అగ్ర రాజ్యానికి బ్రిటన్ నుంచీ దేశం నుంచీ స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, అదే సమయంలో యూఎస్ మూవీ లవ్వర్స్ కి ‘ఇండిపెండెన్స్ డే’ పేరు చెబితే 1996 హాలీవుడ్ క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ ‘ఇండిపెండెన్స్ డే’ గుర్తుకు వస్తుంది! పాతికేళ్ల నాటి ఆ సినిమా విల్ స్మిత్ ని హాలీవుడ్ స్టార్ గా మార్చింది. అంతకు ముందు ఆయన…