IND vs ENG ODI World Cup Records: ఐసీసీ క్రికెట్ ప్రపంచకప్ 2023లో భారత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్లలో గెలిచిన టీమిండియా.. సెమీస్కు అడుగు దూరంలో నిలిచింది. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి చిన్న జట్లపైనే కాకుండా.. ఆస్ట్రేలియా, పాకిస్తాన్, న్యూజీలాండ్ లాంటి పటిష్ట జట్లను కూడా మట్టికరిపించి�