Home
Ind Vs Eng 2nd Test
Ind Vs Eng 2nd Test News
-
Vizag Test: విశాఖ టెస్టు.. తెలుగు ఆటగాడిని సన్మానించనున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్!
ACC Plans to felicitated KS Bharat in IND vs ENG 2nd Test: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా వైజాగ్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య శుక్రవారం నుంచి రెండో టెస్టు ప్రారంభం కానుంది. హైదరాబాద్ టెస్ట్ మ్యాచ్ చేజార్చుకున్న రోహిత్ సేన.. వైజాగ్ టెస్టులో పుంజుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం భారత క్రికెటర్లు విశాఖ మైదానంలో ప్రాక్టీస్‌లో బిజీ అయ్యారు. రెండో టెస్టు కోసం రెండు రోజుల కిందటే విశాఖపట్నంకు చేరుకున్న టీమిండియా… -
Jack Leach Injury: వైజాగ్ టెస్టుకు ముందు భారత్‌కు శుభవార్త.. ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ ఔట్!
Jack Leach unlikely to play in IND vs ENG 2nd Test: ఇంగ్లండ్‌తో విశాఖలో జరగబోయే రెండో టెస్టు మ్యాచ్‌కు ముందు భారత్‌కు శుభవార్త. ఇంగ్లండ్ లెఫ్టార్మ్ స్పిన్నర్ జాక్ లీచ్ రెండో టెస్టుకు దూరమైనట్లు సమాచారం తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో రెండో టెస్టులో అతడు ఆడే అవకాశాలు దాదాపుగా లేవట. హైదరాబాద్‌లో భారత్‌తో జరిగిన తొలి టెస్టులో జాక్ లీచ్ గాయపడ్డాడు. అతడి ఎడమ మోకాలికి గాయం అయింది. బుధవారం… -
IND vs ENG: మొత్తం స్పిన్నర్లతోనే బరిలోకి దిగడానికి మేం భయపడం: ఇంగ్లండ్ కోచ్
Coach Brendon McCullum Hits England Playing 11 vs India: ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టులో ఇంగ్లండ్ ఆతిథ్య భారత జట్టును ఓడించిన విషయం తెలిసిందే. స్పిన్ అస్రంతో ఇంగ్లండ్‌ను బోల్తాకొట్టిద్దామనుకున్న రోహిత్ సేనకు షాక్ తగిలింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్లీ సూపర్ బౌలింగ్‌కు భారత్ బ్యాటర్లు క్రీజులో నిలవలేకపోయారు. దాంతో ఇంగ్లండ్ రెట్టించిన ఉత్సాహంతో ఉంది. స్పిన్‌కు అనుకూలించే విశాఖ టెస్టులో కూడా పైచేయి… -
Vizag Test: నాలుగో స్పిన్నర్‌గా అతడే బెటర్: కుంబ్లే
Anil Kumble Says Kuldeep Yadav Have Good Variations: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో ఓడిన భారత్.. వైజాగ్‌లో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్‌పై దృష్టిపెట్టింది. ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య విశాఖలోని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో రెండో టెస్ట్ ఆరంభం కానుంది. ఈ టెస్టుకు స్టార్ ప్లేయర్స్ కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు గాయాల కారణంగా దూరమయ్యారు. వీరి స్థానాల్లో సర్ఫారాజ్ ఖాన్, సౌరభ్… -
IND vs IND 2nd Test: గాయాలతో రాహుల్, జడేజా ఔట్.. సర్ఫరాజ్, సుందర్‌లకు ఛాన్స్!
Sarfaraz Khan earns maiden call-up from Team India: తొలి టెస్టు ఓటమితో ఇప్పటికే సిరీస్‌లో వెనుకబడ్డ భారత్‌కు దెబ్బ మీద దెబ్బ తగిలింది. బ్యాటర్ కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గాయాల కారణంగా విశాఖలో జరిగే రెండో టెస్టుకు దూరమయ్యారు. తొలి టెస్టులో సింగిల్ తీసే ప్రయత్నంలో జడేజాకు తొడకండరాలు పట్టేయగా.. రాహుల్ కుడి తొడ నొప్పితో బాధపడుతున్నాడు. ‘రవీంద్ర జడేజా, లోకేష్ రాహుల్‌లు ఫిబ్రవరి 2న విశాఖలో ఆరంభమయ్యే రెండో టెస్టుకు… -
IND vs ENG: ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియా స్టార్ ప్లేయర్ ఔట్!
Ravindra Jadeja Likely to miss IND vs ENG 2nd Test in Vizag: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓడిన టీమిండియాకు భారీ షాక్ తగిలే అవకాశం ఉంది. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రెండో మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో రన్ తీసే క్రమంలో జడేజా తొడ కండరాలు పట్టేశాయి. దీంతో జడ్డు రనౌట్ అయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో అతడు రెండో టెస్ట్‌కు అనుమానాస్పదంగా…
తాజావార్తలు
-
Saudi Arabia: ప్రేమకు మరణశిక్ష.. సౌదీ యువరాణి మిషాల్ విషాదగాథ
-
CM Chandrababu Naidu: ఎల్‌నినో ఎఫెక్ట్.. నిత్యావసర ధరలపై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
-
CJP: షరతులు వర్తిస్తాయి.. తీహార్ జైలు నుంచి సౌరవ్ దాస్, అశుతోష్ రాంకా విడుదల.
-
AP Local Elections: సుప్రీం ఆదేశాలతో ఏపీ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. అభ్యర్థుల తుది జాబితాకు బ్రేక్!
-
Traffic Jam: ముగిసిన దసరా సెలవులు.. హైదరాబాద్ బాట.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..!
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!