Home
Ind Vs Eng 1st T20
Ind Vs Eng 1st T20 News
-
Shreyas Iyer: ఐర్లాండ్ సిరీస్ ఓటమి తీవ్ర నిరాశ కలిగించింది.. కన్నీళ్లు ఆపుకోలేకపోయా!
Shreyas Iyer Opens Up On Ireland Series Loss Ahead Of IND vs ENG 1st T20: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2తో పరాజయం పాలవడం తమకు తీవ్ర నిరాశ కలిగించిందని భారత జట్టు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. ఇంగ్లండ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌కు ముందు మీడియాతో మాట్లాడిన అయ్యర్.. ఐర్లాండ్ తమ అంచనాలకు మించి ఆడిందని అంగీకరించాడు. అయితే ఆ ఓటమి తమకు ఎన్నో పాఠాలు నేర్పిందని, ఇప్పుడు పూర్తిగా… -
IND vs ENG 2026: ఇంగ్లండ్, భారత్ టీ20 సిరీస్.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్స్ డీటెయిల్స్ ఇవే!
IND vs ENG 1st T20 Live Streaming: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-2తో వైట్‌వాష్‌కు గురైన భారత్.. ఇప్పుడు ఇంగ్లండ్ పర్యటనపై పూర్తిగా దృష్టి సారించింది. ఈ పర్యటనలో భారత్, ఇంగ్లండ్ జట్లు ఐదు టీ20లు, మూడు వన్డేల్లో తలపడనున్నాయి. ఈసారి టెస్ట్ మ్యాచ్‌లు లేకపోవడం విశేషం. ఐర్లాండ్‌పై ఎదురైన పరాజయాల తర్వాత శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని భారత జట్టు ఈ సిరీస్‌లో బలంగా పుంజుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు యువ సంచలనం వైభవ్… -
Vaibhav Sooryavanshi: ఇంగ్లండ్ బౌలర్లకు ఏమీ తెలియదు.. తొలి టీ20లోనే వైభవ్‌ను ఆడించాలి!
Vaibhav Sooryavanshi To Play 1st T20 vs England: ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వకపోవడం భారత క్రికెట్ అభిమానులను నిరాశకు గురి చేసింది. ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే బుడ్డోడికి అవకాశం ఇవ్వాలని అందరూ అంటున్నారు. ఈ జాబితాలో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ కూడా చేరిపోయారు. వైభవ్ నిర్భయంగా ఆడే తీరు ఇంగ్లండ్‌కు పెద్ద సవాలుగా మారుతుందని,… -
IND vs ENG: ఇది నేను అస్సలు ఊహించలేదు: జోస్ బట్లర్
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ పిచ్‌ను అర్థం చేసుకోవడంలో తమ బ్యాటర్లు కాస్త ఇబ్బంది పడ్డారని ఇంగ్లండ్ కెప్టెన్ జోస్ బట్లర్ తెలిపాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నప్పటికీ.. ఇలాంటి ప్రదర్శనను జట్టు నుంచి ఊహించలేదని చెప్పాడు. త్వరగా వికెట్లను కోల్పోవడం తమ ఓటమిని శాశించిందని, ఈడెన్ గార్డెన్స్ పిచ్ పొరపాటేమీ లేదని బట్లర్ పేర్కొన్నాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా బుధవారం భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ 7 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం…
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!