IND vs AFG 3rd T20 Prediction: అఫ్గానిస్థాన్‌తో ఆఖరి మ్యాచ్‌కు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే 2-0తో సిరీస్ గెలుచుకున్న టీంఇండియా ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి క్లీన్‌స్వీప్ చేయాలని పట్టుదలగా ఉంది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో తేలిపోయిన అఫ్గాన్.. ఏ మేరకు పోటి ఇస్తుందో చూడాలి. టీ20 ప్రపంచకప్ 2024 ముందు దూకుడే మంత్రంగా భారత్ స