Home
Ind Vs Afg 2nd T20
Ind Vs Afg 2nd T20 News
-
Rohit vs Hardik: ఇద్దరి మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా?.. యువరాజ్ ఏమన్నాడంటే!
Yuvraj Singh Picks Rohit Sharma For India T20 World Cup 2024 Captaincy: స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్ 2024 కోసం గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ జట్టుకు మారిఆ విషయం తెలిసిందే. అంతేకాదు రోహిత్ శర్మ నుంచి కెప్టెన్సీ కూడా అందుకున్నాడు. దీంతో ముంబైని ఐదు సార్లు ఛాంపియన్గా నిలిపిన రోహిత్.. వచ్చే సీజన్లో హార్దిక్ సారథ్యంలో ఆడాలి. ఈ నేపథ్యంలో రోహిత్-హార్దిక్ మధ్య ఇగో సమస్యలు తలెత్తుతాయా? అనే… -
IND vs AFG: మరో 35 పరుగులు.. అరుదైన రికార్డుపై కన్నేసిన విరాట్ కోహ్లీ!
Virat Kohli Needs 35 Runs To Become 1st Indian Cricketer: 2022 టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్లో తొలి టీ20 ఆడేందుకు టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యాడు. 429 రోజుల తర్వాత విరాట్ భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడనున్నాడు. తనకు అచ్చొచ్చిన అఫ్గానిస్థాన్పై చెలరేగి ఘనంగా పునరాగమనం చేయాలని చూస్తున్నాడు. 2022లో టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్లో అఫ్గాన్పైనే సెంచరీతో విరాట్ సుదీర్ఘ సెంచరీ నిరీక్షణకు ముగింపు… -
Indore T20 Records: ఇండోర్లో టీమిండియా రికార్డులు అదుర్స్.. అఫ్గానిస్థాన్కు చుక్కలు తప్పవా?
Indore T20 Records Ahead Of IND vs AFG 2nd T20: మూడు టీ20ల సిరీస్లో భాగంగా ఈరోజు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. మొహాలీ వేదికగా జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన భారత్.. ఇండోర్ టీ20లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. స్టార్లతో నిండిన టీమిండియాకు ఇది పెద్ద కష్టమేమీ కాకపోవచ్చు. మరోవైపు… -
IND vs AFG: అఫ్గానిస్థాన్తో రెండో టీ20.. ఏకైక క్రికెటర్గా చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ!
Rohit Sharma On Verge Of Historic Milestone: మూడు టీ20ల సిరీస్లో భాగంగా నేడు ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ద్వారా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అత్యంత అరుదైన రికార్డు చేరనుంది. నేడు రోహిత్ మైదానంలోకి దిగగానే.. 150వ అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడిన మొదటి క్రికెటర్గా చరిత్ర సృష్టిస్తాడు. ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా 150 అంతర్జాతీయ టీ20లు… -
IND vs AFG: అఫ్గానిస్థాన్తో రెండో టీ20.. సిరీస్పై కన్నేసిన భారత్! కళ్లన్నీ కోహ్లీపైనే
IND vs AFG 2nd T20 Prediction and Playing 11: మూడు టీ20ల సిరీస్లో భాగంగా నేడు భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. మొదటి టీ20లో గెలిచిన రోహిత్ సేన.. సిరీస్పై కన్నేసింది. రెండో టీ20లో గెలిచి మరో మ్యాచ్ ఉండగానే.. సిరీస్ పట్టేయాలని చూస్తోంది. ఇండోర్లోని హోల్కర్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్, చిన్న బౌండరీలు ఉండడంతో హోల్కర్ స్టేడియంలో…
తాజావార్తలు
-
ASEAN Summit: మోదీ ప్రయాణించిన ఆటో పాకిస్థాన్దా? వైరల్ ప్రచారంలో నిజమెంత.?
-
IND vs NZ 1st Test: భారత్తో తొలి టెస్టు.. ప్లేయింగ్ 11పై న్యూజిలాండ్ కెప్టెన్ కీలక అప్డేట్!
-
UP Elections 2027: యూపీలో బీజేపీ ఎన్నికల వ్యూహం సిద్ధం.. వచ్చే నెల నుంచి మోడీ, అమిత్ షా ప్రచారం!
-
Government Jobs 2027: నిరుద్యోగులకు నాలుగు శుభవార్తలు.. లక్ష ఉద్యోగాలు, ఫీజు మాఫీ, వయో సడలింపు!
-
Motorola Edge 70 Neo: మోటరోలా Edge 70 Neo ఇండియా లాంచ్ డేట్ ఫిక్స్.. 7000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..