Home
Immunity Boosting Foods
Immunity Boosting Foods News
-
Broccoli Soup Recipe : హెల్తీ అండ్ టేస్టీ.. ఇంట్లోనే క్రీమీ బ్రోకలీ సూప్.! కేవలం 20 నిమిషాల్లో రెడీ..!
Broccoli Soup Recipe in Telugu: ఆరోగ్యంపై శ్రద్ధ చూపే వారు తమ డైట్లో సూపర్ ఫుడ్స్‌ను చేర్చుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడుతుంటారు. అలాంటి వాటిలో ‘బ్రోకలీ’ అత్యంత ముఖ్యమైనది. ఇది చూడటానికి క్యాబేజీ జాతికి చెందినదిగా అనిపించినా, ఇందులో ఉండే పోషకాలు మాత్రం అపారం. ముఖ్యంగా చలికాలంలో లేదా వానాకాలంలో వేడివేడిగా ఏదైనా హెల్తీగా తాగాలి అనిపిస్తే ‘క్రీమీ బ్రోకలీ సూప్’ (Creamy Broccoli Soup) ఒక అద్భుతమైన ఎంపిక. రెస్టారెంట్ స్టైల్లో ఉండే ఈ సూప్‌ను… -
Amla Murabba: తెల్ల జుట్టుకు చెక్.. మెరిసే చర్మానికి కేరాఫ్ అడ్రస్.. అమ్మమ్మల కాలం నాటి సీక్రెట్ ఇదే!
Amla Murabba: ఆయుర్వేదంలో ఉసిరికాయకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. విటమిన్-సి పుష్కలంగా ఉండే ఉసిరిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం నిగారింపును సంతరించుకోవడమే కాకుండా, జుట్టు బలంగా పెరుగుతుంది. అయితే ఉసిరిలోని వగరుతనం వల్ల చాలామంది దీనిని తినడానికి ఇష్టపడరు. అలాంటి వారి కోసం వగరు లేకుండా, తేనెలాంటి రుచితో సంవత్సరం పాటు నిల్వ ఉండే ‘ఆమ్లా మురబ్బా’ను సింపుల్‌గా ఎలా తయారు చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం. READ ALSO: INCA: ఐఎన్సీఏ… -
Ragi recipe: రాగి జావా ఇలా తయారు చేయండి.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం..
Ragi recipe: ప్రస్తుతం ఉన్న ఫుడ్ అలవాట్ల కారణంగా ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కాలంతో తృణధాన్యాల వినియోగం పెరిగింది. ముఖ్యంగా రాగి వంటకాల ప్రాధాన్యత పెరుగుతోంది. ముఖ్యంగా షుగర్‌తో బాధ పడుతున్న వారికి రాగి ఒక మంచి ఆహారంగా చెప్పవచ్చు. -
Ragi Soup Recipe: బరువు తగ్గించే, 10 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ రాగి సూప్.. రాత్రి లైట్ మీల్‌కు బెస్ట్!
Ragi Soup Recipe: దక్షిణ భారతదేశంలో రాగులు ఎక్కువగా తింటుంటారు. రాగుల్లో మన శరీరానికి అవసరమయ్యే అన్ని రకాల పోషక విలువలు ఉంటాయి. మిగతా చిరు ధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. రాగులతో చేసిన పదార్థాలను ఆహారంలో భాగంగా తీసుకున్నట్లయితే ఎంతో మేలు కలుగుతుంది. రాగి రొట్టె , జావా, సంకటి ఇలాంటి రెసిపీలకు కొంచెం సమయం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకే మనం ఇప్పుడు ఈజీగా పది నిమిషాల్లో తయారయ్యే రాగి సూప్… -
PM Modi Health Secret: ప్రధాని హెల్త్ సీక్రెట్.. మోడీ ఎంతో ఇష్టంగా తినే పరాటాలు తయారు చేయడం చాలా ఈజీ..
PM Modi Health Secret: ప్రధాని మోడీ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన హెల్త్ సీక్రెట్‌ను రివీల్ చేశారు. తాను రోజు తప్పకుండా మునగకాయలతో తయారు చేసిన పరాటాలను తింటానని వెల్లడించారు. మునగలో ఎన్నో ఆరోగ్యకర పోషకాలు ఉంటాయి. ఇవే ఆయన ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. ప్రధాని ఇప్పటి వరకు ఒక్క లీవ్ కూడా తీసుకోకుండా పని చేశారంటే.. ఎంత చురుగ్గా ఉన్నారో చెప్పవచ్చు. ఈ వంటకం కేరళీయులు సాంప్రదాయ వంటకంగా ప్రసిద్ధి చెందింది. అయితే.. మోడీ ఎంతో… -
Black Foods: బ్లాక్ ఫుడ్స్ తీసుకుంటున్నారా.. ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయంటే..
మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పండ్లు, కూరగాయలు తప్పనిసరిగా ఆహారంలో ఉండాలి. అయితే తినే ఆహారంలో ఎక్కువ పోషకాలు ఉండేలా చూసుకోవాలని న్యూట్రిషన్లు సూచిస్తున్నారు. ముఖ్యంగా నల్లని ఆహార పదార్థాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. తీపి రుచితో ఉన్నప్పటికీ అంజీర్‌లో చక్కెర పరిమాణం తక్కువగా ఉంటుంది. ప్రోటీన్, ఫైబర్ వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. ప్రతి రోజు రాత్రి రెండు నల్ల అత్తి పండ్లను నానబెట్టి, ఉదయం… -
Health Benefits : డ్రై ప్రూట్స్ రెగ్యులర్ గా తీసుకోవడంతో ఎన్ని లాభాలున్నాయో తెలుసా..
డ్రై ఫ్రూట్స్‌ను రోజూ మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి అనేక రకాలుగా ప్రయోజనం చేస్తుంది. ఇవి సహజంగా పోషకాలతో నిండిపోయి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజ లవణాలు, మంచి కొవ్వులు, ప్రోటీన్‌ను అందిస్తాయి. న్యూట్రిషన్ల ప్రకారం, డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా అనేక వ్యాధులను దూరం ఉంచుకోవచ్చు. బాదం, వాల్నట్లో ఉన్న ఒమెగా–3 ఫ్యాటీ అసిడ్స్ హృదయాన్ని రక్షిస్తాయి.ఇవి చెడు కొలెస్ట్రాల్ (LDL)ను తగ్గించడంలో సహాయపడతాయి. వాల్నట్, బాదం మెదడు పనితీరు పెంచి, జ్ఞాపకశక్తి, దృష్టి… -
Watermelon Seeds: పుచ్చ కాయ తిని గింజలు పారేస్తున్నారా.. వీటితో ఎన్ని లాభాలంటే..
మనకు తెలుసు—పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అలానే కొన్ని పండ్ల విత్తనాలు కూడా మన శరీరానికి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ గింజలు పోషకాల సమృద్ధితో ప్రత్యేక స్థానం సంపాదించాయి. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, విటమిన్–బి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఒమేగా–3 & ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు,… -
Immunity: చలికాలంలో దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ టిప్స్ ఫాలో అవ్వండి
వాతావరణం మారినపుడు.. శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. అది సహజమే అయినప్పటికి … దీంతో మనం అనే రోగాల బారిన పడే అవకాశం లేకపోలేదు. చలికాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు, ఫ్లూ వస్తుంటాయి. దీంతో వైరస్ వ్యాప్తి చెంది.. అవి ముక్కు, గొంతు, లంగ్స్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. అయితే చిన్న పిల్లలలో ఇమ్యూనిటీ తక్కువగా ఉండడంతో వారు తొందరగా జబ్బు పడే అవకాశం ఉంటుంది. ఇలాంటి టైంలో మనం కొన్ని టిప్స్ వాడడంతో వాటిని ఫ్లూ… -
Cherry Fruits: చెర్రీ పండ్లు మీ ఆహారంలో చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా..
సాధారణంగా ఈ సృష్టిలో దొరికే ప్రతి ఒక్క పండు మన ఆరోగ్యానికి ఏదో విధంగా మేలు చేస్తాయి. రోజు పండ్లను తీసుకోవడంతో ఆరోగ్యంతో పాటు ఉత్సాహాంగా ఉంటారు. అయితే ఈ చలికాలంలో చెర్లీ పండ్లను మీ ఆహారంలో చేర్చుకోవడంతో ఎన్నో హెల్త్ బెనిపిట్స్ ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. Read Also:Gang Rape: యువకుడిని కిడ్నాప్ చేసి.. అత్యాచారం చేసిన నలుగురు మహిళలు ఆరోగ్యవంతమైన జీవనం కోసం పండ్లు తినడం చాలా మంచిదని డాక్టర్.. న్యూట్రిషియన్స్ చెబుతుంటారు. చెర్రీ…
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!