Home
Imd Alert
Imd Alert News
-
Cyclone Arnab : ఉత్తర కోస్తాకు ముంచుకొస్తున్న ‘అర్ణబ్’ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర రూపం దాలుస్తుండటంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఉత్తర కోస్తా జిల్లాలకు తీవ్ర తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతున్న ఈ వాయుగుండం అక్టోబర్ 26 ఉదయం నాటికి తుఫాన్‌గా బలపడే అవకాశం ఉంది. ఈ తుఫాన్‌కు ‘అర్ణబ్’ (Arnab)గా నామకరణం చేసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది… -
Rain Alet: తెలంగాణపై వాయుగుండం ప్రభావం.. రెడ్ అలర్ట్ జారీ చేసిన అధికారులు..
తెలంగాణ రాష్ట్రంపై వాయుగుండం ప్రభావం తీవ్ర రూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో ఒక్కసారిగా అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. హైదరాబాద్ వాతావరణ కేంద్రం, భారత వాతావరణ శాఖ (IMD) అందించిన తాజా అధికారిక సమాచారం ప్రకారం.. రాష్ట్రంలోని పలు జిల్లాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు, కొన్ని ప్రాంతాలలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం వాయుగుండం తాలూకు గాలుల కదలిక ఈశాన్య తెలంగాణ దిశగా స్పష్టంగా కొనసాగుతోంది.… -
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. 13 జిల్లాలకు అలర్ట్ జారీ..
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా మరింత బలపడుతోంది. ఇది సముద్ర ఉపరితలంపైనే కేంద్రీకృతమై రానున్న గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అధికారులు స్పష్టమైన అంచనా వేస్తున్నారు. ప్రస్తుత వానాకాలం సీజన్లో తొలిసారిగా ఈ వాతావరణ వ్యవస్థ ఉత్తరాంధ్ర తీరానికి అత్యంత సమీపంలో ఏర్పడటంతో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా, వ్యవసాయానికి అనుకూలమైన మంచి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రతో పాటు… -
Heavy Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల అలర్ట్.. మూడు రోజులు జాగ్రత్త
Heavy Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారనుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అల్పపీడనం రానున్న 24 గంటల్లో వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. ఏపీలో ఆరెంజ్ అలర్ట్ ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే… -
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
భారతదేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయని వాతావరణ విభాగం సంకేతాలు ఇచ్చింది. ద్రోణి, అల్పపీడన ప్రభావాల వల్ల రాబోయే కొన్ని రోజులు అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. సముద్ర గర్భం నుంచి వేగంగా వీచే తేమగాలుల వల్ల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే… -
Delhi-NCR Heavy Rain: ఢిల్లీని ముంచెత్తిన వాన.. జనజీవనం అస్తవ్యస్తం.. విమానాలు దారి మళ్లింపు
Delhi-NCR Heavy Rain: ఉత్తర భారత్‌లో రుతుపవనాలు తీవ్రరూపం దాల్చడంతో ఢిల్లీ-ఎన్సీఆర్ సహా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, ఈదురు గాలులు విరుచుకుపడ్డాయి. నోయిడా, ఘాజియాబాద్, గుర్గావ్, ఫరీదాబాద్ ప్రాంతాలను ముంచెత్తిన వానల వల్ల జనజీవనం స్తంభించడమే కాకుండా రవాణా వ్యవస్థకు తీవ్ర విఘాతం కలుగుతోంది. ప్రతికూల వాతావరణం కారణంగా ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి రావాల్సిన 15 విమానాల రూట్లను అధికారులు దారి మళ్లించారు. ఇందులో 12 విమానాలను జైపూర్, రెండింటిని ఛండీగఢ్, మరో విమానాన్ని… -
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
Telangana Weather: ఆగస్టు నెల ప్రారంభమైనప్పటి నుంచి వాతావరణ శాఖ తొలిసారి తెలంగాణకు భారీ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆగస్ట్ మాసంలో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో కేవలం 6 సెంటీమీటర్ల వర్షం మాత్రమే కురిసింది. దీనివల్ల 18 శాతం వర్షపాత లోటు ఏర్పడగా, తాజాగా పడుతున్న… -
Weather Report: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. నేటి నుంచి ఆగస్టు 28 వరకు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రాబోయే కొన్ని రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారత వాతావరణ శాఖ సమాచారం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు నుంచి ఈ నెల 28వ తేదీ వరకు వివిధ ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ అల్పపీడన ప్రభావ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలను జారీ చేసింది.… -
IMD Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. రేపు ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దీంతో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ (IMD) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 17న దేశంలోని పలు ప్రాంతాల్లో నైరుతి రుతుపవనాలు తీవ్రంగా ప్రభావం చూపనున్నాయి. బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఒడిశా, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే… -
IMD Alert: ఎర్రకోట వేడుకలకు వరుణుడు అడ్డంకి.. ఐఎండీ హెచ్చరిక
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దేశ ప్రజలంతా శనివారం పండుగ వాతావరణంలో వేడుకలు జరుపుకోనున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర వాతావరణ శాఖ వరుణుడి వార్త చెప్పింది.
తాజావార్తలు
-
Japan Earthquake: జపాన్‌లో భారీ భూకంపం.. బోనిన్ దీవుల సమీపంలో 6.3 తీవ్రతతో ప్రకంపనలు!
-
Saudi Arabia flight update: సౌదీ అరేబియాలో ఉద్రిక్తతలు.. రియాద్ ఎయిర్‌పోర్ట్‌లో T1, T2 టెర్మినళ్లు పునఃప్రారంభం
-
Shreyas Iyer: “తిలక్, నితీష్ రెడ్డి కాదు.. అందరూ మ్యాచ్ విన్నర్లే”.. కెప్టెన్ శ్రేయస్ కీలక వ్యాఖ్యలు..
-
Congress Delhi Rally: నవంబర్ 1న ఢిల్లీలో కాంగ్రెస్ భారీ ర్యాలీ.. 10 లక్షల మంది వస్తారని పార్టీ ప్రకటన..
-
Cyberabad SHE Teams: మహిళల రక్షణే ధ్యేయం.. సైబరాబాద్ ‘షీ టీమ్స్’ ప్రత్యేక నిఘా-185 డెకాయ్ ఆపరేషన్లు, 28 మంది పట్టివేత
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!