2017లో విడుదలైన కొరియన్ వెబ్ సిరీస్ ‘ఐ యాం నాట్ ఎ రోబోట్’.. కొరియన్ భాషలో ఓటీటీ ఆడియన్స్ తో పాటు విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకున్న ఈస్ వెబ్ సిరీస్ తాజాగా తెలుగులోకి రాబోతుంది. ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ ఓటీటీలోకి ఏప్రిల్ 25 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ తేదీని తాజాగా ఈటీవీ విన్ అఫీషియల్ గా అనౌన్స్ చే�