Municipal in Illandu: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ పై పెట్టిన అవిశ్వాసం వీగిపోయేటట్లు చేసేందుకు కాంగ్రెస్ శతవిధాల ప్రయత్నం చేస్తుంది .ఇల్లందుకి చుట్టూ ఉన్న మూడు జిల్లాలకు సంబంధించిన పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. మహబూబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల సరిహద్దులో కౌన్స�