Ileana: కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అని బాహుబలి 2 వచ్చేవరకు అభిమానులు ఎంత తలలు బాదుకుని ఆలోచించారో.. ఇప్పుడు ఇలియానా బిడ్డకు తండ్రి ఎవరు..? అనేది కూడా అంతే ఆలోచిస్తున్నారు అంటే అతిశయోక్తి కాదు.
Ileana: దేవదాసు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది గోవా బ్యూటీ ఇలియానా. బెత్తెడంత నడుము ఒంపులతో కుర్రకారును ఊపేసిన ఈ భామ.. ప్రేమ మత్తులో పడి కెరీర్ ను గాలికి వదిలేసింది. ఇక ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్తుంది అనుకుంటే.. మధ్యలోనే బ్రేకప్ తో ముగిసిపోయింది.