అక్కినేని నాగచైతన్య త్వరలో శోభిత ధూళిపాళ్లను వివాహం చేసుకోబోతున్నారు. నాగచైతన్య తొలుత సమంతతో ప్రేమలో పడి పెద్దలను ఒప్పించి ఆమెను వివాహం చేసుకున్నారు. తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించారు. తర్వాత నాగచైతన్య శోభితతో ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది క�