I Bomma Ravi : ఐ బొమ్మ రవి రిమాండ్ రిపోర్ట్ ను పోలీసులు వివరించారు. ఐ బొమ్మ సైట్ వెనకాల ఉన్నది ఇమ్మడి రవినే అని టెక్నికల్ ఎవిడెన్స్ ను పోలీసులు సేకరించారు. పోలీసుల విచారణలో పైరసీ చేసినట్టు ఇమ్మడి రవి అంగీకరించాడు. ఏ విధంగా పైరసీ వెబ్ సైట్లు నడిపాడో పోలీసులకు చెప్పాడు. రవిని పట్టుకోవడంలో పబ్లిక్ డొమైన్ రిజిస్ట్రీ సహాయాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు వాడారు. IBOMMA, BAPPAM పేరు మీద 17…