Home
Ichata Vahanamulu Nilupa Radu
Ichata Vahanamulu Nilupa Radu News
-
సుశాంత్ కొత్త సినిమా ఆహాలో ఎప్పుడంటే….
సుశాంత్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ ఆగస్ట్ 27న జనం ముందుకు వచ్చింది. మీనాక్షి చౌదరి, వెంకట్, ఐశ్వర్య, అభినవ్ గోమటం, ‘వెన్నెల’ కిశోర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దర్శన్ ను దర్శకుడిగా పరిచయం చేస్తూ, రవిశంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయిలగుండ్ల నిర్మించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమా ఓటీటీ హక్కులను ఆహా సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని సెప్టెంబర్… -
రివ్యూ: ఇచ్చట వాహనములు నిలుపరాదు
అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా, నాగార్జున మేనల్లుడుగా చిత్రసీమలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సుశాంత్… నిజానికి ప్రముఖ నిర్మాత ఎ.వి. సుబ్బారావు మనవడు కూడా. ఆ రకంగా అటు తండ్రి, ఇటు తల్లి నుండి అతనికి సినిమా రంగంతో గాఢానుబంధమే ఉంది. తొలి చిత్రాల సంగతి ఎలా ఉన్నా, ఆ మధ్య వచ్చిన ‘చి.ల.సౌ.’ చిత్రం డీసెంట్ హిట్ అయ్యి, సుశాంత్ కు నటుడిగా మంచి పేరే తెచ్చిపెట్టింది. ఇక ఆ తర్వాత వచ్చిన ‘అల వైకుంఠపురములో’ సినిమా… -
నాన్ థియేట్రికల్ రైట్స్ తో లాభాల్లో “ఇచ్చట వాహనములు నిలుపరాదు”
యంగ్ హీరో సుశాంత్ యాక్షన్ థ్రిల్లర్ “ఇచ్చట వాహనములు నిలుపరాదు”. ఈ చిత్రంతో హ్యాట్రిక్ హిట్స్ పూర్తి చేయాలని సుశాంత్ కోరుకుంటున్నాడు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగష్టు 27న విడుదలకు సిద్ధమవుతోంది. దర్శన్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో డైరెక్టర్ గా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. ఏఐ స్టూడియోస్, శాస్త్రా మూవీస్ బ్యానర్ పై ఈ మూవీ సంయుక్తంగా రూపొందింది. ఈ మూవీ విడుదలకు ముందే నిర్మాతలు మంచి… -
‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సర్టిఫికెట్ ఇచ్చిన సెన్సార్
అక్కినేని యంగ్ హీరో సుశాంత్ నటించిన చిత్రం ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’. మీనాక్షి చౌదరి నాయిక. ఎస్.దర్శన్ దర్శకత్వం వహించారు. రవి శంకర్ శాస్త్రి, ఏక్తా శాస్త్రి, హరీశ్ కోయలగుండ్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యూ/ఏ సర్టిఫికేట్ పొందింది. ‘వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. వైవిధ్యమైన థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంది’ని దర్శకనిర్మాతలు చెప్పుకొస్తున్నారు. వెన్నెల…
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!