తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో పనిచేసినందుకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నోటిఫికేషన్ ను జారీ చేసింది. గ్రామీణ బ్యాంకుల్లో పని చేసేందుకు ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఆఫీసర్ స్కేల్ I, II, III అలాగే ఆఫీస్ అసిస్ట్ మల్టీపర్పస్