కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని బండి సంజయ్ స్పష్టం చేసారు. యాదాద్రి జిల్లా మోత్కూర్ లో మీడియా చిట్ చాట్ లో మాట్లాడిన ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి నాతో టచ్ లో ఉన్నాడని నేను ఎప్పుడు అనలేదని, ఆయన చాలా మంచి పొలిటికల్ లీడర్ అని చెప్పుకొచ్చారు. బీజేపీ ప్రభుత్వం ఈడీ ని వ�