Home
Hyundai Venue
Hyundai Venue News
-
New Hyundai Venue: పెరిగిన హ్యుందాయ్ వెన్యూ ధరలు, వేరియంట్ల వారిగా ధరలు ఇవే..
New Hyundai Venue: హ్యుందాయ్ మోటార్స్ (Hyundai Motor) షాక్ ఇచ్చింది. కొత్త వెన్యూ (Hyundai Venue) ధరల్ని పెంచింది. ఎంపిక చేసిన వేరియంట్లపై ఈ ధరల్ని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ధరల పెరుగుదల పెట్రోల్, డీజిల్ మోడళ్లకు వర్తిస్తాయి. ధరలు రూ. 5000 నుంచి రూ. 20,000 వరకు పెరిగాయి. ప్రస్తుతం కొత్త వెన్యూ ధరలు రూ. 7.99 లక్షల నుండి రూ. 15.51 లక్షల మధ్యే (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. న్యూ అప్డేట్స్తో వచ్చిన… -
New Hyundai Venue: ఇదేం క్రేజ్‌రా బాబు.. కొత్త హ్యుందాయ్ వెన్యూకి 30 వేలకు పైగా బుకింగ్స్..
New Hyundai Venue: ఇటీవల Hyundai Venue కొత్త రూపంలో లాంచ్ అయింది. గతంలో పోలిస్తే మరింత పెద్దదిగా, మరిన్ని లోడెడ్ ఫీచర్లతో వినియోగదారుల్ని ఆకట్టుకునేలా ఉంది. ప్రస్తుతం, కార్ మార్కెట్లో Hyundai Venueకు భారీ డిమాండ్ నెలకొంది. Hyundai తన కొత్త కారు బుకింగ్స్‌ను అక్టోబర్ 24 నుంచి ప్రారంభించింది. నవంబర్ 4న ధరల్ని ప్రకటించింది. అప్పటి నుంచి వెన్యూ బుకింగ్స్ స్పీడ్ అందుకుంది. ప్రారంభించిన నెలలోనే 32,000 కంటే ఎక్కువ బుకింగ్స్ అందుకుంది. నవంబర్… -
Hyundai Venue: హై-టెక్ ఫీచర్స్ తో.. మార్కెట్ లోకి కొత్త హ్యుందాయ్ వెన్యూ, వెన్యూ ఎన్ లైన్.. ధర ఎంతంటే?
హ్యుందాయ్ నేడు తన కొత్త తరం వెన్యూ, వెన్యూ N లైన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ రూ. 789,900 ధరకు ప్రారంభించింది. కొత్త హ్యుందాయ్ వెన్యూ N లైన్ రూ. 100,000 ఎక్స్-షోరూమ్ ధరకు విడుదలైంది. కొత్త తరం వెన్యూలో కొత్త లుక్, డిజైన్, ఇంటీరియర్ అనేక ఆకట్టుకునే ఫీచర్లు ఉన్నాయి. కొత్త హ్యుందాయ్ వెన్యూ డిజైన్ విషయానికి వస్తే.. ముందు భాగంలో ముదురు క్రోమ్ ఇన్సర్ట్లు, నిలువు క్వాడ్-బీమ్ LED… -
Tata Nexon 2025: కొత్త అవతార్‌లో నెక్సాన్ 2025 లాంచ్.. బ్రెజ్జా, వెన్యూ, సోనెట్‌లకి గట్టి పోటీ..
Tata Nexon 2025: టాటా మోటార్స్ మోస్ట్ సెల్లింగ్ కార్ నెక్సాన్ ఇప్పుడు కొత్త అవతార్‌లో వచ్చింది. మరిన్ని ఫీచర్లు, కలర్ ఛాయిస్‌లతో టాటా నెక్సాన్ 2025 లాంచ్ అయింది. సబ్-4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ విభాగంలో మారుతి సుజుకి బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ, కియా సోనెట్‌కి మరింత గట్టి పోటీ ఇవ్వబోతోంది. -
Safest SUVs: ADAS ఫీచర్‌తో సురక్షితమైన SUV కారులు ఇవే..
Safest SUVs: ప్రస్తుతం భారత మార్కెట్లో చాలా SUV లు అందుబాటులో ఉన్నాయి. ఇవి లుక్స్, స్టైల్ కాకుండా భద్రత పరంగా కూడా చాలా మంచి ఫీచర్లతో వస్తున్నాయి. ప్రజలు కొత్త కారును కొనుగోలు చేసే సమయంలో భద్రతా లక్షణాలను ఎక్కువగా ప్రాముఖ్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ADAS (ఆడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్ తో వచ్చిన కొన్ని SUVs గురించి చూద్దాం. MG ఆస్టర్: MG ఆస్టర్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన భారతదేశపు… -
Hyundai Cars Price: హ్యుందాయ్ కార్లపై బంపర్ ఆఫర్.. ఈనెల 31 వరకే అవకాశం!
భారతదేశంలో హ్యుందాయ్ కార్లకు ఆదరణ పెరుగుతోంది. హ్యుందాయ్ మోటార్ దేశంలోని అతిపెద్ద వాహనాల విక్రయ కంపెనీలలో ఒకటి. డిసెంబర్ 2024లో హ్యుందాయ్ కార్లపై భారీ తగ్గింపులు ఇస్తోంది. హ్యుందాయ్ వెన్యూలో గరిష్ట ప్రయోజనాలు ఇస్తున్నారు. అదే సమయంలో కార్ల ధరలను జనవరి 1, 2025 నుంచి పెంచుతున్నట్లు ఈ సంస్థ వెల్లడించింది. అయితే.. ఈ ఆఫర్లు డిసెంబర్ 31 వరకు వర్తించే అవకాశం ఉంది! -
Hyundai: గ్రామీణ భారతాన్ని “హ్యుందాయ్” ఎలా ఆకట్టుకుంటోంది..
Hyundai: దేశంలో అత్యుత్తమ అమ్మకాలు నమోదు చేస్తున్న కార్ మేకర్ కంపెనీల్లో హ్యుందాయ్ ఒకటి. తన మోడళ్లతో వినియోగదారుల్ని ఆకట్టుకుంటోంది. హ్యాచ్‌బ్యాక్ నుంచి ప్రీమియం కార్ల వరకు అన్ని సెగ్మెంట్లలో మంచి అమ్మకాలు చేస్తోంది. -
Tata Nexon facelift: నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసిన టాటా.. సోనెట్, వెన్యూ, XUV 300కి వణుకే.. ఎలా ఉందో లుక్కేయండి..
Tata Nexon facelift: మోస్ట్ అవెటెడ్ కార్ టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ని రివీల్ చేసింది. చాలా రోజులుగా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ ఎలా ఉంటుందా..? అని వెయిట్ చేస్తున్నవారికి కొత్త నెక్సాన్ ను పరిచయం చేసింది. గతంలో పోలిస్తే చాలా స్టైలిష్ లుక్స్ తో నెక్సాన్ రాబోతోంది.
తాజావార్తలు
-
Nandigram Bypoll 2026: నందిగ్రామ్ ఉపఎన్నికలో బీజేపీ సంచలన నిర్ణయం.. శుభేందు అధికారి దివంగత పీఏ తల్లికి టికెట్
-
CM Revanth Reddy: తాజ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో ప్రిన్స్ రహీమ్ అగా ఖాన్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!