రోడ్డుమీద ప్రయాణం చేస్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ప్రమాదం ఎటువైపు నుంచి దూసుకు వస్తుందో చెప్పలేని పరిస్థితి. మనం రోడ్డుపై తగు జాగ్రత్తలు తీసుకొని నడుపుతున్న ఎదుటివారి వల్లనో.. మరి ఏదో విషయం వళ్లనో మనం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే తాజాగా హైదరాబాదులో ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. ఒక బైక్ను ఢీ కొట్టి ఆపకుండా బైకుతో పాటు మనిషిని కూడా కొద్దిదూరం ఈడ్చుక కెళ్ళింది. Also read: Rukshar Dhillon: మత్తికించే కళ్ళతో…