Home
Hyderabad Gold Rate
Hyderabad Gold Rate News
-
Gold &Silver Rates: యాహూ భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. అస్సలు ఊహించి ఉండరు!
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ భారీ పతనంతో ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇదే సమయంలో గోల్డ్, సిల్వర్ ధరలు భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజులోనే తులం బంగారంపై రూ. 5,950 తగ్గింది. శుభకార్యాల వేళ పసిడి ధరలు ఇంత మొత్తంలో తగ్గుతాయని ఎవరూ ఊహించి ఉండరు. వారం ప్రారంభం మగువలకు తీపికబురును అందించినట్లైంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు కొనసాగుతున్నప్పటికీ బంగారం ఒక సురక్షిత పెట్టుబడిగా నిలుస్తోంది. ధరల తగ్గుదల పసిడి ప్రియులకు ఊరటనిస్తోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల… -
Gold Rates: మగువలకు శుభవార్త.. నేడు బంగారం, వెండి ధరలు ఇలా!
పశ్చిమాసియా యుద్ధం కారణంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభావం బంగారం, వెండి ధరలపై కూడా ఉంటుందని భయాందోళన చెందారు. కానీ అందుకు భిన్నంగా ధరలు దిగొస్తున్నాయి. -
Gold Rates: ఫెడ్ ఎఫెక్ట్.. యూ టర్న్ తీసుకున్న బంగారం, వెండి ధరలు.. ఇప్పుడు ఎంతంటే..
ప్రపంచంలో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పుడు సాధారణంగా బంగారం, వెండి ధరలు పెరుగుతాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి కొంచెం భిన్నంగా మారింది. అమెరికా డాలర్ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ లాభాలు పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం, వెండి నుంచి దూరమవుతున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా కొనసాగించడంతో ఈ ప్రభావం మరింత కనిపిస్తోంది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నప్పుడు పెట్టుబడిదారులు ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ వైపు మొగ్గు చూపుతారు. ఈ కారణాల వల్ల… -
Gold Price Today: షాకింగ్.. వరుసగా నాలుగో రోజు! హైదరాబాద్‌లో తులం బంగారం ఎంతంటే
Gold and Silver Price Hyderabad on August 7 2025: బంగారం కొనుగోలు దారులకు షాకింగ్ న్యూస్. వరుసగా నాలుగో రోజు పసిడి ధరలు పెరిగాయి. గత మూడు రోజుల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.50, 750, 100 పెరగగా.. ఈరోజు రూ.200 పెరిగింది. అదే సమయంలో 24 క్యారెట్లపై రూ.50, 820, 110 పెరగగా.. నేడు రూ.220 పెరిగింది. బులియన్ మార్కెట్లో గురువారం (ఆగష్టు 7) 22 క్యారెట్ల 10 గ్రాముల… -
Gold Rate Today: ఆగని పసిడి పరుగు.. కొనాలంటే కష్టమే! నేటి గోల్డ్ రేట్స్ ఇలా
Gold and Silver Prices on 6th August 2025: ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతూ పోతున్నాయి. అయినా కూడా పసిడి పరుగు ఆగనంటోంది. వరుసగా మూడో రోజు గోల్డ్ రేటు పెరిగింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.100.. 24 క్యారెట్లపై రూ.110 పెరిగింది. బులియన్ మార్కెట్లో బుధవారం (ఆగష్టు 6) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.93,800గా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,02,330గా… -
Gold Rates: తగ్గేదేలే అంటున్న పసిడి.. నేడు మరో వెయ్యి జంప్
Today Gold Rates: నేడు మరోమారు బంగారం ధరలు భారీగా పెరిగాయి. గడిచిన రెండు రోజులలో తులానికి రూ.2,000ల పెరుగుదల నమోదైంది. ఇక నేడు మన తెలుగు రాష్ట్రలలో నిన్నటి ధర కంటే రూ.1,140 పెరిగి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,310కి చేరింది. మరోవైపు 22 క్యారెట్ల బంగారం ధర రూ.1050 పెరిగి రూ.89,200గా ట్రేడ్ అవుతుంది. ఇంకా 18 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే.. నిన్నటి ధరపై రూ.860 పెరిగి… -
Today Gold Rates: బంగారు ప్రియులకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు
Today Gold Rates: బంగారం కొనుగోలుదారులకు శుభవార్త. గడిచిన కొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు ప్రజలకు షాక్ ఇచ్చాయి. అయితే, తార స్థాయికి చేరుకున్న ధరలు ఎట్టకేలకు కొద్దిమేర దిగొస్తున్నాయి. మంగళవారం నాడు స్వల్పంగా పెరిగిన బంగారం ధర బుధవారం నాడు మళ్లీ తగ్గింది. ఇకపోతే ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.71,500గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.78,000గా ఉంది. తాజాగా బంగారం ధరలలో ఒక…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పోస్టల్ బ్యాలెట్లో టీడీపీ లీడ్!
-
జైపూర్, జోధ్‌పూర్, జైసల్మేర్ పేర్లతో Range Rover SV Sawai Collection లాంచ్..!
-
Hyderabad: పాతబస్తీలో దారుణ హత్య.. యువకుడిని కత్తులతో దాడి చేసి చంపిన దుండగులు
-
YS Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్‌పై కేసు నమోదు..
-
Glenn Maxwell Retirement: కాలికి గాయమైనా వీరోచిత పోరాటం.. వరల్డ్ కప్‌లో మాక్స్వెల్ 201 పరుగుల ఇన్నింగ్స్..
-
ఐఫోన్, శాంసంగ్‌కు పోటీగా Xiaomi 18 Pro సిరీస్.. గ్లోబల్ మార్కెట్లోకి Xiaomi 18 Pro, 18 Pro Max.. 200MP కెమెరాలు, 100W ఫాస్ట్ ఛార్జింగ్..!
ట్రెండింగ్
-
WhatsApp New Features: వాట్సాప్‌లో కీలక మార్పులు.. గ్రూప్ చాట్స్ కోసం సరికొత్త ఫీచర్స్ అప్డేట్స్..!
-
Rohit Sharma Records: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. హిట్ మ్యాన్ ఖాతాలో చేరనున్న అరుదైన రికార్డులు లిస్ట్ ఇదిగో..!
-
International Day for Biosphere Reserves : ప్రకృతికి, మనుషులకు వారధి.. బయోస్ఫియర్ రిజర్వ్‌ల ప్రత్యేకత ఏంటో తెలుసా?
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!