Ganja Case: గంజాయి.. యువత జీవితాలను నాశనం చేస్తోంది. యూనివర్శిటీ క్యాంపస్‌లలోకి చొచ్చుకుపోయి.. స్టూడెంట్ల జీవితాలతో ఆటలాడుతోంది. నిన్నటికి నిన్న మహేంద్ర యూనివర్శిటీలో బయటపడ్డ గంజాయి.. ఇప్పుడు హైదరాబాద్‌లోని మరో ప్రతిష్టాత్మక సంస్థలోకి చొచ్చుకుపోయింది. ప్రతిష్ఠాత్మక ICFAI సంస్థలో 8 మంది విద్యార్థులు గంజాయి సేవిస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అసలు యూనివర్శిటీల్లో ఏం జరుగుతోంది? ఇక్కడ చూడండి.. ఇది హైదరాబాద్‌లో ఉన్న ICFAI యూనివర్శిటీ. ICFAI ఫౌండేషన్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ యూనివర్శిటీగా ఇది సేవలందిస్తోంది.…
Hyderabad Drugs: అగ్గిపెట్టె.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నాడో మహాకవి. కానీ ఇప్పుడు దాని అర్ధం మార్చేశారు డ్రగ్ పెడ్లర్లు. మట్టిగాజులు, డిక్షనరీలు, పుస్తకాలు.. కాదేదీ డ్రగ్ అక్రమ రవాణాకు అనర్హం అంటూ మత్తు దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపించేస్తున్నారు. కానీ అక్రమ దందా బాగోతం ఎన్నాళ్లు దాగుతుంది. పోలీసులు గట్టిగా నిఘా పెట్టడంతో మత్తు దందా కాస్త బయటపడింది. డ్రగ్స్ కావాలా నాయనా. వాట్సాప్‌లో మెసేజ్.. లేదా టెలిగ్రామ్‌లో మెసేజ్..…
Hyderabad Couple Caught Smuggling Ganja: డబ్బుకు లోకం దాసోహం అంటారు. అలాంటి డబ్బు ఎలాంటి పనులు అయినా చేయిస్తుంది. ఉద్యోగం పోయిన ఇద్దరు దంపతుల్ని గంజాయి పెడ్లర్లుగా మార్చింది. అటు గంజాయి కోసం కొంత మందిని కిడ్నాపర్లుగా మార్చింది. మొత్తంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ రెండు ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. READ MORE: Shocking : కేపీహెచ్‌బీలో ఘోరం.. వేశ్యకు విటుడికి మధ్య ఘర్షణ.. కత్తితో దాడి హైదరాబాద్‌లో ఇద్దరు భార్యా భర్తలు గంజాయి…