Husband selfie video: భార్య కాపురానికి రావడం లేదని భర్త పురుగుల మందు డబ్బాతో సెల్ఫీ వీడియో కలకలం రేపింది. అనంతరం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య కాపురానికి రాకపోవడంతో మనస్తాపం చెందాడు. అత్తింటికి వెళ్లి పిలిస్తే వారు దూషించడంతో తీవ్ర మనస్థాపన గురైన అశోక్ అనే వ్యక్తి తన భార్యను ఉద్దేశించి సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నీ పైన నాకు ప్రేమ ఉంది.. నా పైన నీకు ప్రేమ ఉంటే…