సినిమాలు, సిరీస్‌లు లేదా క్రికెట్ మ్యాచ్‌లు చూడటానికి ఫ్రెండ్స్ ను JioHotstar సబ్‌స్క్రిప్షన్ అడుగుతున్నారా? అయితే మీరు ఎవరినీ అడగాల్సిన పనిలేదు. JioHotstar సబ్‌స్క్రిప్షన్‌లు కేవలం 1 రూపాయికే అందుబాటులో ఉన్నాయి. ఈ ఆఫర్ పరిమిత సంఖ్యలో వ్యక్తులకు మాత్రమే అందుబాటులో ఉంది. Xలో యూజర్లు 1 రూపాయికే ఈ ఆఫర్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పోస్టులు పెడుతున్నారు. JioHotstar ప్రీమియం ప్లాన్ 1 రూపాయికే నెల మొత్తం అందుబాటులో ఉందని చూపించే స్క్రీన్‌షాట్‌లను యూజర్లు Xలో షేర్…