Home
Houthi Attacks
Houthi Attacks News
-
Saudi-India: ‘అప్రమత్తంగా ఉండండి.. ఇంట్లోనే ఉండండి’.. సౌదీలోని భారతీయులకు కేంద్రం సూచన
సౌదీపై హౌతీల దాడులు తీవ్రమవుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. సౌదీలోని పౌరులకు భారత ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని.. అవసరమైతే ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. హౌతీ తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో సౌదీలోని భారతీయులకు భారత రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది. -
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
Mecca Pact: యెమెన్‌లోని హైతీ తిరుగుబాటుదారులు సౌదీ అరేబియాకు చుక్కలు చూపిస్తున్నారు. వరసగా సౌదీ ఎయిర్‌పోర్టులు, సైనిక స్థావరాలు, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తున్నారు. మరోవైపు, ‘‘మక్కా రక్షణ ఒప్పందం’’లో భాగంగా సౌదీకి అండగా పాకిస్తాన్ రంగంలోకి దిగినట్లు వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ఫైటర్ జెట్లు హౌతీ స్థావరాలపై దాడుల్లో పాల్గొన్నట్లు ది న్యూయార్క్ టైమ్స్ నివేదించింది. అయితే, పాకిస్తాన్ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. పాకిస్తాన్ వైమానిక దళానికి చెందిన ఫైటర్ జెట్లు హౌతీలపై జరుగుతున్న… -
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
Mecca Defence Pact: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హౌతీ దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాకు సైనిక బలగాలను వేగంగా మోహరించేందుకు పాకిస్థాన్, టర్కీ అంగీకరించినట్లు ఓ మీడియా నివేదిక వెల్లడించింది. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాల మధ్య ఏర్పడిన మక్కా డిఫెన్స్ అలయన్స్ ఇప్పుడు సైనికపరంగా అమలులోకి వెళ్లే దిశగా అడుగులు వేస్తోంది. సౌదీ అరేబియాలోని రియాద్‌లో సోమవారం Strategic Political and Defence Committee (SPDC) అత్యవసర… -
Pakistan: “మక్కా ఒప్పందం అండగా లేదు”.. సౌదీ-హౌతీ వార్‌లో పాకిస్తాన్ డ్యామెజ్ కంట్రోల్..
Pakistan: సౌదీ అరేబియాపై యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదాడులు తీవ్రంగా దాడులకు పాల్పడుతున్నారు. ఇరాన్ మద్దతు ఉన్న హౌతీలు ఇప్పుడు కీలకమైన జలసంధి అయిన బాబ్-ఎల్-మండేబ్ (Bab-el-Mandeb)పై ఆధిక్యం సాధించారు. ఇదిలా ఉంటే, ఇంతలా సౌదీ దెబ్బతింటున్నా, పాకిస్తాన్ అండగా నిలువలేదు. ఇటీవల పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక రక్షణ ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిన దాడిగానే… -
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
Saudi Arabia-Pakistan: సౌదీ అరేబియాపై హైతీ తిరుగుబాటుదారుల దాడులు తీవ్రమవుతున్నాయి. సౌదీ దక్షిణ ప్రాంతంలోని నగరాలపై, ఆయిల్ మౌలిక సదుపాయాలపై డ్రోన్లతో హౌతీలు భీకరదాడులు చేస్తున్నారు. అయితే, ఈ దాడులపై పాకిస్తాన్, టర్కీలు పెద్దగా స్పందించకపోవడం గమనార్హం. ఇటీవల సౌదీ అరేబియా-పాకిస్తాన్-టర్కీలు కలిసి ‘‘మక్కా జాయింట్ అగ్రిమెంట్’’ అనే సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం, ఏ దేశంపై దాడి జరిగినా అది మూడు దేశాలపై జరిగిటనట్లు భావించాలి. కానీ హౌతీలు సౌదీపై దాడి చేస్తుంటే… -
Khawaja Asif: ‘మధ్యవర్తి’ నుంచి ‘గారడీవాడి’ స్థాయికి.. పాకిస్థాన్‌కు తప్పని దౌత్య చిక్కులు.. ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు
Pakistan in Diplomatic Dilemma: అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు పశ్చిమాసియాలో పరిస్థితులను మరింత సంక్లిష్టంగా మారుస్తున్న వేళ పాకిస్థాన్‌కు కొత్త దౌత్యపరమైన చిక్కులు ఎదురవుతున్నాయి. ఒకవైపు ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు, మరోవైపు గల్ఫ్ దేశాలతో బలమైన అనుబంధాలు ఉండటంతో ఇస్లామాబాద్ పరిస్థితి “టైట్రోప్ వాక్”లా మారిందని పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పేర్కొన్నారు. అమెరికా, ఇరాన్ మధ్య భవిష్యత్ చర్చల్లో పాకిస్థాన్ మరోసారి మధ్యవర్తిత్వం చేసే అవకాశాలపై మాట్లాడిన ఆసిఫ్.. ఇరాన్‌తో పాటు గల్ఫ్… -
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్‌కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
Pakistan: మిడిల్ ఈస్ట్‌లో అమెరికా-ఇరాన్ యుద్ధం మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎర్ర సముద్రంలో సౌదీ అరేబియా చమురు ట్యాంకర్లపై ఇరాన్ మద్దతు ఉన్న యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారులు దాడులు చేశారు. ఈ ఘటనను పాకిస్తాన్ ప్రధాని షహబాఝ్ షరీఫ్ ఖండించారు. ఈ ఘటనపై సౌదీ అరేబియా యువరాజు, ప్రధానమంత్రి అయిన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్‌తో ఫోన్లో మాట్లాడారు. ఇప్పటికే హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడుతోంది.… -
Iran War: ఇరాన్ నెక్ట్స్ టార్గెట్ ఇదేనా? భయాందోళనలో ప్రపంచ దేశాలు
మధ్యప్రాచ్యం యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చింది. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా కొత్త భయాందోళనలు రేకెత్తుతున్నాయి. గత రాత్రి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఖతార్ ఎల్ఎన్జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది.
తాజావార్తలు
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!