హాట్ హీరోయిన్ అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన యాక్టింగ్ తో వరుస సూపర్ హిట్ సినిమాల లో నటించి మెప్పించింది.ఈ భామ తెలుగు లో బెజవాడ సినిమాతో పరిచయం అయింది. ఆ తరువాత నాయక్ మరియు ఇద్దరమ్మాయిలతో చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే మలయాళ, తమిళ భాషల్లో అమలా పాల్ ఎక్కువ చిత్రాలు చేసింది. లేడీ ఓరియెంటెడ్ సినిమాల లో కూడా నటించింది.. అమలా పాల్ నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ…
ఊర్వశి రౌతేలా.ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్‌ల తోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేర్ వీరయ్య` సినిమా లో స్పెషల్ సాంగ్ లో నటించి ఎంతో పాపులర్ అయ్యింది. ఈ బాస్ పార్టీ పాట ఆమెకి బాగా క్రేజ్ తీసుకొచ్చింది.ఇందులో ఊర్వశి హాట్ స్టెప్పుల తో అదరగొట్టింది.దీంతో వరుసగా ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్లు అందుకుంది..ఈ భామ రీసెంట్ గా `ఏజెంట్`…