ఊర్వశి రౌతేలా.ఈ హాట్ బ్యూటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.బాలీవుడ్ లో ఐటెమ్ సాంగ్‌ల తోనే బాగా పాపులర్ అయ్యింది. దీంతో తెలుగులో మెగాస్టార్ చిరంజీవి నటించిన `వాల్తేర్ వీరయ్య` సినిమా లో స్పెషల్ సాంగ్ లో నటించి ఎంతో పాపులర్ అయ్యింది. ఈ బాస్ పార్టీ పాట ఆమెకి బాగా క్రేజ్ తీసుకొచ్చింది.ఇందులో ఊర్వశి హాట్ స్టెప్పుల తో అదరగొట్టింది.దీంతో వరుసగా ఈ బ్యూటీ తెలుగులో ఆఫర్లు అందుకుంది..ఈ భామ రీసెంట్ గా `ఏజెంట్` చిత్రం లో స్పెషల్ సాంగ్ లో మెరిసింది.`వైల్డ్ సాలా` అంటూ ఈ భామ తెగ రచ్చ చేసింది. దీంతో పాటు తాజాగా విడుదల అయిన బ్రో సినిమా లో `మై డియర్ మార్కండేయ` పాటలో మెరిసి మెస్మరైజ్ చేసింది.
తెలుగులో ఈ భామ మరో రెండు సినిమాలతో బిజీ గా ఉంది. రామ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న `స్కంధ`సినిమా లో మరో ఐటెమ్ సాంగ్ చేస్తుంది ఊర్వశి..అలాగే ఈ భామ హీరోయిన్ గా దర్శకుడు సంపత్‌నంది నిర్మాణం లో `బ్లాక్ రోజ్` పేరుతో ఓ సినిమాని రూపొందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. హర్రర్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కినట్లు సమాచారం.ఈ భామ సోషల్ మీడియా లో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రెచ్చగొడుతుంది.తాజాగా ఈ బ్యూటీ ఒక హాట్ ఫోటోని అభిమానుల తో పంచుకుంది. ఇందులో ఆమె మిర్రర్ ముందు సెల్ఫీని దిగుతూ కనిపించింది.. ఈ ఫోటో లో ఊర్వశి కేవలం డైమండ్స్ పొదిగిన బ్రాని ధరించింది. ఆ బ్రా లో తన ఉప్పొంగే ఎద అందాలను చూపిస్తూ రెచ్చగొట్టింది.. ఈ భామ టెంప్టింగ్ పోజులుస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి