గోవా బ్యూటీ ఇలియానా ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం తెలిసిందే. పెళ్లి కాకుండానే ఇలియానా తల్లి కాబోతోంది.కానీ తన బిడ్డకు తండ్రి ఎవరు అన్నది మాత్రం ఆమె అస్సలు చెప్పడం లేదు. ఇటీవల తన బాయ్ ఫ్రెండ్ తో కొన్ని పిక్స్ ను కూడా షేర్ చేసింది.అయితే వాటిలో అతగాడి ఫేస్ మాత్రం కనిపించలేదు. ప్రియుడిని చూపించకుండా దాచేస్తుంది ఇలియానా.గోవా బ్యూటీ ఇలియానా బేబీ పంప్ ఫొటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంది.తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో…