మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు ప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు,…
మేషం : ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మిశ్రమ ఫలితం. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో ఒత్తిడి పెరుగుతుంది. పాత మిత్రుల కలయికతో మీలో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తప్పవు. ప్రేమ వ్యవహారాలు పెళ్ళికి దారితీయొచ్చు. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృషభం : మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఊహించని ఖర్చులు వల్ల స్వల్ప ఆటుపోట్లు తప్పవు. కాంట్రాక్టర్లకు పనివారితో చికాకులు తప్పవు. ఉద్యోగస్తులు అధికారుల నుంచి మెప్పు పొందుతారు. కొబ్బరి, పండ్లు,…
మేషం : ఆర్థిక విషయాల్లో ఒత్తిడి పెరుగుతుంది. ప్రైవేటు సంస్థల్లోని వారు మార్పులకై చేయు ప్రయత్నాల్లో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులలకు నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థుల్లో మనోధైర్యం పెంపొందుతుంది. స్త్రీలకు ఆరోగ్యం విషయంలో చికాకులను ఎదుర్కొంటారు. ధన వ్యయం చేస్తారు. వృషభం : నూతన పెట్టుబడులు, ప్రాజెక్టులు, సంస్థల స్థాపనలకు మరికొంత కాలం వేచియుండటం మంచిది. నేడు అనుకూలించని వ్యవహారాలు రేపు అనుకూలించవచ్చు. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధు మిత్రులతో…
మేషం : వృత్తిపరమైన ప్రయాణాలు, సరుకుల రవాణాలో సమస్యలు తలెత్తుతాయి. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. గృహోపకరణాలు అమర్చుకుంటారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. ప్రేమికుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. దైవ, పుణ్యకార్యక్రమాల్లో పాల్గొంటారు. వృషభం : కొన్ని సంఘటనలు మిమ్మలను తీవ్రంగా ఆలోచింపజేస్తాయి. శ్రమాధిక్యత మినహా ఆశించిన ఫలితాలు పొందలేరు. ఉన్నత విద్యల కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది.…
మేషం : ఉపాధ్యాయ రంగంలోని వారికి అభివృద్ధి కానవస్తుంది. షాపింగులో నాణ్యతలు గమనించాలి. పెట్టుబడులకు తగిన సమయం కాదు. స్త్రీ ఆరోగ్యం విషయంలో కొంత మెళకువ వహించండి. దైవ దర్శనం చేయు సూచనలు కలవు. బంధు మిత్రులను కలుసుకుంటారు. ఆహార విషయాలపై దృష్టిసారించడం అవసరం. వృషభం : గృహ నిర్మాణం, ఫర్నిచర్, కొనుగోలుకు నిధులు సమకూర్చుకొనుటలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ యత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది., బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం…
మేషం : ఉద్యోగస్తులకు అధికారులతో పర్యటనలు, ఒత్తిడి అధికం. పెద్ద మొత్తం ధన సహాయం క్షేమం కాదు. మీరంటే అందరికీ గౌరవం ఏర్పడుతుంది. దైవ, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. భాగస్వామిక ఒప్పందాల్లో మీ నిర్ణయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. గుట్టుగా యత్నాలు సాగించండి. వృషభం : బాధ్యతాయుతంగా వ్యవహరించి అధికారుల మన్నలు పొందుతారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు…
మేషం : మీ అతిథి మర్యాదలు బంధు మిత్రులు ఆకట్టుకుంటారు. పాత మిత్రుల కలయిక వల్ల గత స్మృతులు జ్ఞప్తికి వస్తాయి. అసలైన శక్తిసామర్థ్యాలు మిమ్మల్ని పరిపూర్ణ వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. సినిమా, కళా రంగాల్లో వారికి ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. స్త్రీల వాక్చాతుర్యంనకు మంచి గుర్తింపు లభిస్తుంది. వృషభం : ఔదార్యమున్న స్నేహితులు మీ ఆర్థికావసరాలకు అందివస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు…
మేషం : భాగస్వామ్యుల మధ్య ఆప్యాయత, అనురాగాలు ఇనుమడిస్తాయి. కొంతమంది మీ ప్రశాంతతను పోగొట్టే ప్రయత్నం చేస్తారు. మతపరమైన విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దృఢ సంకల్పంతో ముందుకు సాగండి. మీ బహుముఖ ప్రజ్ఞకు మంచి గుర్తింపు లభిస్తుంది. స్త్రీలకు సందేహాలు అధికమవుతాయి. వృషభం : ముఖ్యమైన విషయాలలో మనస్సు నిలుపలేకపోతే అభాసుపాలయ్యే ఆవకాశం ఉంది. విద్యార్థులు ఏది చేయొచ్చో ఏది చేయకూడదో గ్రహించాలి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. మీ సృజనాత్మకశక్తిని వెలికి తీయండి. గొప్ప…
మేషం : మీ మాటతీరు, పద్ధతులను మార్చుకోవలసి ఉంటుంది. గృహంలో మార్పులు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. వృషభం : ఉద్యోగస్తులకు పనిభారం, అధికారుల ఒత్తిడి తప్పదు. మీ సంతానంతో ఉల్లాసంగా గడుపుతారు. ఆస్తి తగాదాలు, కోర్టు వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. రేపటి గురించి ఆలోచనలు అధికం కాగలవు. వృత్తుల్లో వారికి శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది.…