హాలీవుడ్‌లో ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్‌గా వెలుగొందిన నటుడు టైలర్ చేజ్ ప్రస్తుతం దారుణ పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నాడు. చిన్న వయసులోనే పేరు, గుర్తింపు, క్రేజ్ అన్నీ సొంతం చేసుకున్న ఈ నటుడు నేడు లాస్ ఏంజిల్స్ వీధుల్లో అడుక్కుంటూ జీవిస్తున్నాడు అనే విషయం అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read : Dhandoraa : సామాన్లు కనపడేలా డ్రెస్ వేసుకోవడం అందం కాదు : శివాజీ 2004…