విజయ్ వర్మ -తమన్నా భాటియా విడిపోయారనే వార్తలు సోషల్ మీడియాలో, మీడియాలో ముఖ్యాంశాలు అవుతున్న సంగతి తెలిసిందే. అయితే, వారిద్దరూ తమ విడిపోవడాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇద్దరూ ఇప్పుడు ఒకే ప్రదేశంలో కనిపించారు. హోలీ సందర్భంగా ఇద్దరూ ఒకే చోట కనిపించడం హాట్ టాపిక్ అవుతోంది. అసలు విషయం ఏమిటంటే నటి రవీనా టాండన్ తన ఇంట్లో హోలీ పార్టీ ఏర్పాటు చేసింది. తమన్నా భాటియా మరియు విజయ్ వర్మ ఇద్దరూ రవీనా టాండన్…