Home
Hockey World Cup 2026
Hockey World Cup 2026 News
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
Hockey World Cup 2026: పురుషుల హాకీ ప్రపంచకప్ 2026లో జర్మనీ జట్టు ఛాంపియన్‌గా నిలిచింది. బెల్జియంలోని వావ్రేలో ఆదివారం (ఆగస్టు 30) జరిగిన ఫైనల్లో స్పెయిన్‌పై 1-0 గోల్ తేడాతో విజయం సాధించి టైటిల్‌ను నిలబెట్టుకుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన జర్మనీ మరోసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుని సత్తా చాటింది. హోరాహోరీగా సాగిన తుది పోరులో తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ స్కోరు నమోదు కాలేదు. స్పెయిన్… -
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో సంచలన విజయం నమోదైంది. హాకీలో చిరకాల ప్రత్యర్థులైన అర్జెంటీనా, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన ఫైనల్ ఉత్కంఠభరితంగా సాగింది. నెదర్లాండ్స్ సొంతగడ్డపై జరిగిన ఈ పోరులో అర్జెంటీనా షూటౌట్లో 3-1 తేడాతో విజయం సాధించి ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. దీంతో 16 ఏళ్ల తర్వాత అర్జెంటీనా తొలిసారి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచింది. అమ్స్టెల్వీన్లో శనివారం జరిగిన ఈ ఫైనల్లో నిర్ణీత 60 నిమిషాల ఆట… -
Hockey World Cup 2026: భారత్‌కు షాక్.. చివరి 15 నిమిషాల్లో కథ మారింది.. నెదర్లాండ్స్ చేతిలో ఓటమి
Hockey World Cup 2026: హాకీ ప్రపంచకప్ 2026లో భారత జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆతిథ్య నెదర్లాండ్స్‌తో ఆమ్స్టెల్వీన్లోని వాగ్నర్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో భారత్ 3-1 తేడాతో ఓటమి పాలైంది. తొలి రెండు క్వార్టర్లలో ఇరు జట్లూ గోల్ చేయలేకపోయినా, చివరి రెండు క్వార్టర్లలో నెదర్లాండ్స్ దూకుడు భారత్‌పై పైచేయి సాధించింది. మ్యాచ్ 41వ నిమిషంలో నెదర్లాండ్స్ తొలి గోల్ చేసింది. కుడివైపు నుంచి వచ్చిన దాడిలో డూకో టెల్జెన్‌క్యాంప్ బంతిని గోల్‌గా… -
Women’s Hockey World Cup 2026: గోల్ లేకపోయినా గెలిచిన భారత్.. ప్రపంచకప్‌లో రెండో రౌండ్‌కు అర్హత
Women’s Hockey World Cup 2026: మహిళల హాకీ ప్రపంచకప్ 2026లో భారత మహిళల జట్టు అద్భుత ప్రదర్శనతో తదుపరి రౌండ్‌కు అర్హత సాధించింది. ఇంగ్లాండ్‌తో గురువారం జరిగిన పూల్-డీ మ్యాచ్ 0-0తో డ్రాగా ముగిసింది. ఈ ఒక్క పాయింట్‌తో భారత్ పూల్‌లో రెండో స్థానాన్ని దక్కించుకుని రెండో రౌండ్లోకి ప్రవేశించింది. అయితే, మ్యాచ్ ప్రారంభం నుంచే భారత్ గోల్ కోసం ప్రయత్నించింది. పలు అవకాశాలు లభించినప్పటికీ వాటిని గోల్స్‌గా మలచలేకపోయింది. మరోవైపు ఇంగ్లాండ్ చివరి దశలో… -
India vs Pakistan: పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. హాకీ వరల్డ్ కప్‌లో టాప్-8కి దూసుకెళ్లిన టీమిండియా
India vs Pakistan Hockey World Cup 2026: అమ్స్టెల్వీన్ వేదికగా జరిగిన హాకీ వరల్డ్ కప్ 2026 పూల్-డీ మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత పురుషుల హాకీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 5-3తో పాకిస్థాన్‌ను చిత్తు చేసి టోర్నీలో టాప్-8 స్థానాన్ని సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ చేతిలో ఎదురైన పరాజయం తర్వాత భారత జట్టు అద్భుతంగా పుంజుకుని కీలక విజయాన్ని అందుకుంది. ఆరంభం నుంచే… -
India Hockey World Cup 2026: హాకీ వరల్డ్ కప్‌లో భారత్ శుభారంభం.. వేల్స్‌పై సూపర్ విక్టరీ
India vs Wales Hockey World Cup: నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టెల్వీన్ వాగెనర్ స్టేడియంలో జరిగిన హాకీ వరల్డ్ కప్ మ్యాచ్‌లో భారత్ అదిరిపోయే ఆరంభం చేసింది. వేల్స్‌పై 3-1 తేడాతో విజయం సాధించి టోర్నీలో శుభారంభం చేసింది. భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ప్రారంభంలో వేల్స్ కొంతసేపు బంతిపై ఆధిపత్యం ప్రదర్శించినప్పటికీ.. భారత్ పెనాల్టీ కార్నర్లను సమర్థంగా ఉపయోగించుకుంది. 8వ నిమిషంలో సంజయ్ పవర్ఫుల్…
తాజావార్తలు
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!