Home
Hmd Feature Phone
Hmd Feature Phone News
-
HMD 105 4G School Edition: పిల్లల కోసం కొత్త ఫోన్.. HMD 105 4G School Edition లాంచ్.. ఇవే స్పెషల్ ఫీచర్లు
HMD 105 4G School Edition: పిల్లలు స్మార్ట్‌ఫోన్‌కు ఎక్కువగా అలవాటు పడకుండా, అదే సమయంలో తల్లిదండ్రులతో అవసరమైన సమయంలో కనెక్ట్ అయి ఉండేలా HMD కొత్త ఫీచర్ ఫోన్‌ను తీసుకొచ్చింది. అదే HMD 105 4G School Edition. పేరుకు తగ్గట్టుగానే ఈ ఫోన్‌ను ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని రూపొందించారు. స్మార్ట్ఫోన్లలో ఉండే సోషల్ మీడియా, వెబ్ బ్రౌజింగ్ వంటి దృష్టి మరల్చే అంశాలకు దూరంగా ఉంచేలా ఇందులో పలు పరిమితులను అందించారు.… -
HMD Touch AI: 1950mAh బ్యాటరీతో.. హెచ్ఎమ్డి టచ్ ఏఐ ఫోన్ గ్లోబల్ మార్కెట్లలో విడుదలకు రెడీ!
HMD Touch AI:బడ్జెట్ ఫోన్ మార్కెట్లో మరో ఆసక్తికరమైన డివైస్ త్వరలో అందుబాటులోకి రానుంది. HMD Touch AI పేరుతో కొత్త టచ్‌స్క్రీన్ ఫోన్‌ను HMD గ్లోబల్ మార్కెట్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. కాంపాక్ట్ డిజైన్‌తో కనిపించే ఈ ఫోన్‌ను ఫీచర్ ఫోన్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు. నోకియా లూమియా సిరీస్‌ను గుర్తుచేసే డిజైన్‌తో కనిపించే HMD Touch AIలో చిన్న టచ్‌స్క్రీన్, 4G కనెక్టివిటీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, పెద్ద బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.… -
3.2 అంగుళాల టచ్‌స్క్రీన్, Doubao AIతో HMD Touch AI ఫీచర్ ఫోన్ లాంచ్.!
HMD Touch AI: HMD గ్లోబల్ HMD Touch AI పేరుతో కొత్త ఫీచర్ ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. ఒకప్పుడు ఎంతో ఆదరణ పొందిన నోకియా లూమియా (Nokia Lumia) సిరీస్‌ను గుర్తు చేసే డిజైన్‌తో వచ్చిన ఈ ఫోన్లో టచ్‌స్క్రీన్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఫీచర్లను అందించారు. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే ప్రీ-ఆర్డర్‌కు అందుబాటులో ఉండగా.. ఇతర దేశాల్లో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన… -
భారత మార్కెట్లో HMD కొత్త HMD 100, HMD 101 ఫీచర్ ఫోన్లు లాంచ్.. ఫీచర్లు ఇవే..!
HMD 100, HMD 101: HMD సంస్థ భారత ఫీచర్ ఫోన్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తూ రెండు కొత్త 2G మోడళ్లను విడుదల చేసింది. HMD 100, HMD 101 పేర్లతో వచ్చిన ఈ ఫోన్లు రోజువారీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కాంపాక్ట్ మొబైల్స్. ఈ రెండు ఫోన్లు 1.77 అంగుళాల డిస్ప్లేతో అందుబాటులో ఉన్నాయి. HMD 100 సాధారణ, బలమైన డిజైన్‌ను కలిగి ఉండి రోజువారీ వినియోగానికి అనువుగా ఉంటుంది. ఇది 800…
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!